మా నాన్న కూడా చప్పట్లు కొట్టడు, వీళ్లు కొడుతున్నారు... నువ్వు సెంచరీ చేయ్ భాయ్....

First Published Feb 18, 2021, 2:28 PM IST

మహ్మద్ సిరాజ్... ఆట కంటే ఎక్కువగా ఆదర్శప్రాయమైన అమాయకత్వం, అందమైన మనసుతో అందరి మనసులు గెలుచుకుంటున్నాడు. ఆస్ట్రేలియా టూర్‌లో బుమ్రా కొట్టిన షాట్‌కి బ్యాట్స్‌మెన్ పడిపోతే... బ్యాటు పడేసి పరుగెత్తుకెళ్లిన సిరాజ్, ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆడిన ఇన్నింగ్స్, అశ్విన్‌కి అందించిన సహకారం అద్భుతం. తాజాగా సిరాజ్‌, తనతో చెప్పిన మాటలను చెప్పుకొచ్చాడు సెకండ్ టెస్టు హీరో రవిచంద్రన్ అశ్విన్.