- Home
- Sports
- Cricket
- ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు అశ్విన్ మాస్టర్ ప్లాన్... కౌంటీ టీమ్‌తో కలిసి...
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు అశ్విన్ మాస్టర్ ప్లాన్... కౌంటీ టీమ్‌తో కలిసి...
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో నాలుగు వికెట్లు తీసి, డబ్ల్యూటీసీ టోర్నీ 2019-21 సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి ముందు ప్రాక్టీస్ కోసం పకడ్బందీ ప్లాన్స్ వేసుకున్నాడు...

ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది భారత జట్టు. ఈ సిరీస్ మొదలవ్వడానికి ఇంకా 27 రోజుల సమయం ఉంది. ఈ లోపు ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడాలని భావిస్తున్నాడట రవిచంద్రన్ అశ్విన్...

కౌంటీ ఛాంపియన్‌షిప్ టోర్నీలో సుర్రే జట్టు తరుపున మ్యాచులు ఆడేందుకు రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తిగా ఉన్నాడని, బీసీసీఐ నుంచి ఎన్‌ఓసీ రావడమే ఆలస్యమని తెలుస్తోంది...

ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్‌లో 20 రోజుల హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తోంది భారత జట్టు. డబ్ల్యూటీసీ ఫైనల్ 23న ముగిసిన తర్వాత బయో బబుల్ నుంచి బయటికి వచ్చిన క్రికెటర్లు, ఇంగ్లాండ్‌లో తిరుగుతూ హాలీడేస్ గడుపుతున్నారు..

గురువారం జూలై 8న కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకోబోతున్న క్రికెటర్లు, ఆ తర్వాత మాస్కు లేకుండా ఎక్కడికైనా వెళ్లేందుకు అనుమతులు పొందుతారు... ఇది అశ్విన్‌కి కలిసి రానుంది...

ఇప్పటికే కౌంటీల్లో నాటింగ్‌హమ్ షైర్, వొర్సెస్టర్‌షైర్ జట్ల తరుపున ఆడిన రవిచంద్రన్ అశ్విన్, జూలై 11న సోమర్‌సెట్, సుర్రే మధ్య జరిగే మ్యాచ్‌లో పాల్గొనబోతున్నట్టు సమాచారం...

కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఓ మ్యాచ్ ఆడిన తర్వాత ఈ నెల 21 నుంచి తిరిగి బీసీసీఐ క్యాంపులోకి వచ్చేస్తాడు రవిచంద్రన్ అశ్విన్. 22 నుంచి కౌంటీ జట్లతో రెండు ప్రాక్టీస్ మ్యాచులు ఆడనుంది భారత జట్టు...

డబ్ల్యూటీసీ 2019-21 టోర్నీలో 14 మ్యాచులు ఆడి 71 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, ఆసీస్ స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్‌ను అధిగమించి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు...

ఇప్పటికే భారత టెస్టు స్పెషలిస్టు ప్లేయర్ హనుమ విహారి, ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. అయితే కౌంటీల్లో చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు...

భారత మరో టెస్టు స్పెషలిస్ట్ స్టార్ ఛతేశ్వర్ పూజారా, ఈసారి ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోవడంతో కౌంటీలు ఆడే అవకాశం రాలేదు...పూజారాని సీఎస్‌కే, ఐపీఎల్ 2021 వేలంలో రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఇప్పటిదాకా అతనికి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు.