MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• రవిచంద్రన్ అశ్విన్@ 400 టెస్టు వికెట్లు... 40 ఏళ్ల చెత్త రికార్డును బ్రేక్ చేసిన ఇంగ్లాండ్...

రవిచంద్రన్ అశ్విన్@ 400 టెస్టు వికెట్లు... 40 ఏళ్ల చెత్త రికార్డును బ్రేక్ చేసిన ఇంగ్లాండ్...

పింక్ బాల్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 81 పరుగులకి ఆలౌట్ అయ్యింది. టీమిండియాపై ఇంగ్లాండ్‌కి ఇదే అత్యల్ప స్కోరు. 1971లో ఓవల్ టెస్టులో 101 పరుగులకి కుప్పకూలిన ఇంగ్లాండ్, 40 ఏళ్ల నాటి ఆ రికార్డును తుడిచిపెట్టేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో చేసిన 112 పరుగులు, టీమిండియాపై ఇంగ్లాండ్‌కి ఐదో అత్యల్ప స్కోరు...

2 Min read
Sreeharsha Gopagani
Published : Feb 25 2021, 07:15 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

డే నైట్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదేసి వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు ‘లోకల్ బాయ్’ అక్షర్ పటేల్. పింక్ బాల్ టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇంతకుముందు కమ్మిన్స్‌ 10 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ 11 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా నిలిచాడు...

డే-నైట్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదేసి వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు ‘లోకల్ బాయ్’ అక్షర్ పటేల్. పింక్ బాల్ టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇంతకుముందు కమ్మిన్స్‌ 10 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ 11 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా నిలిచాడు...

212

రెండో టెస్టు ఆడుతున్న అక్షర్ పటేల్, వరుసగా మూడు ఇన్నింగ్స్‌లో ఐదేసి వికెట్లు తీయడం విశేషం. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 578 పరుగుల భారీ స్కోరు చేసిన ఇంగ్లాండ్, ఆ తర్వాత ఐదు ఇన్నింగ్స్‌ల్లోనూ 200+ స్కోరు మార్కును కూడా అందుకోలేకపోయింది...

312

అహ్మదాబాద్‌లో జరుగుతున్న టెస్టులో భారత స్పిన్నర్లు ఏకంగా 19 వికెట్లు పడగొట్టడం విశేషం. ఇషాంత్ శర్మ మొదటి వికెట్ తీయగా, ఆ తర్వాత వికెట్లన్నీ స్పిన్నర్ల ఖాతాలోనే చేరాయి.

412

రవిచంద్రన్ అశ్విన్, బెన్ స్టోక్స్‌ను అవుట్ చేయడం ఇది 11వ సారి... అశ్విన్ బౌలింగ్‌లో అత్యధిక సార్లు అవుటైన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు బెన్ స్టోక్స్...బెన్ స్టోక్స్ వికెట్ తీసిన రవిచంద్రన్ అశ్విన్, అంతర్జాతీయ కెరీర్‌లో 600 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.

512

వన్డేలు, టీ20, టెస్టులతో కలిపి 234 మ్యాచులు ఆడిన అశ్విన్, 600 వికెట్లు పూర్తి చేసుకున్నాడు... అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన భారత బౌలర్‌గా నిలిచాడు అశ్విన్...

612

ఓల్లీ పోప్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన అశ్విన్, ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి టెస్టుల్లో 400 వికెట్లు పూర్తి చేసుకున్నాడు...

712

టీమిండియా తరుపున 400, అంతకంటే ఎక్కువ వికెట్లు, 2500+ పరుగులు చేసిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు రవిచంద్రన్ అశ్విన్. ఇంతకుముందు కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే మాత్రమే ఈ ఫీట్ సాధించారు.

812

అత్యంత వేగంగా 400 వికెట్లు పూర్తి చేసుకున్న రెండో బౌలర్‌గా నిలిచాడు రవిచంద్రన్ అశ్విన్. ముత్తయ్య మురళీధరన్ 72 మ్యాచుల్లో ఈ ఫీట్ సాధించగా, అశ్విన్ 77 మ్యాచుల్లో 400 వికెట్లను అందుకున్నాడు...

912

టీమిండియా తరుపున అత్యంత వేగంగా 50, 100, 150, 200, 250, 300, 350, 400 వికెట్లు తీసిన బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ రికార్డు క్రియేట్ చేశాడు...

1012

అతి తక్కువ సమయంలో 400 టెస్టు వికెట్లను అందుకున్న రెండో బౌలర్‌గా నిలిచాడు అశ్విన్. మెక్‌గ్రాత్ 8 ఏళ్ల 341 రోజుల్లో ఈ ఫీట్ అందుకోగా, రవిచంద్రన్ అశ్విన్ 9 ఏళ్ల 109 రోజుల్లో 400 వికెట్ల ఫీట్ అందుకున్నాడు...

1112

టీమిండియా తరుపున 400, అంతకంటే ఎక్కువ టెస్టు వికెట్లు తీసిన నాలుగో బౌలర్ రవిచంద్రన్ అశ్విన్. అనిల్ కుంబ్లే 619, కపిల్ దేవ్ 434, హర్భజన్ సింగ్ 417 వికెట్లతో అశ్విన్ కంటే ముందున్నారు...

1212

ఇంగ్లాండ్‌పై రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఐదు, అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు అక్షర్ పటేల్. 1984లో శివరామకృష్ణన్, 2016లో రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs SA : వైజాగ్‌లో దబిడి దిబిడే.. భారత్‌ జట్టులో భారీ మార్పులు.. పిచ్ రిపోర్టు ఇదే
Recommended image2
IPL 2026 : దిమ్మతిరిగే ప్లాన్ తో ముంబై ఇండియన్స్.. ముంచెస్తారా !
Recommended image3
ODI Records : ముగ్గురు మొనగాళ్లు.. వన్డే క్రికెట్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కింగ్‌లు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved