రాహుల్ ద్రావిడ్ నుంచి రైనా దాకా! పెద్దలు కుదిర్చిన పెళ్లికే ఓటు వేసిన స్టార్ క్రికెటర్లు...

First Published 2, Nov 2020, 10:24 PM

క్రికెట్ అంటే క్రేజీ ఫీల్డ్... ఇక్కడ సినిమా హీరోలకి ఎంత ఫాలోయింగ్ ఉంటుందో క్రికెటర్లకి కూడా అంతే! సచిన్, ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ వంటి వాళ్లకైతే హీరోల కంటే కొంచెం ఎక్కువే. జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్ వంటి క్రికెటర్లకైతే క్రికెట్ మైదానంలోనే లవ్ ప్రపోజల్స్ వచ్చాయి. కోహ్లీ, ధోనీ వంటివారికొచ్చిన ప్రపోజల్స్ గురించి చెప్పాల్సిన పనే లేదు. అయితే ప్రేమ పెళ్లిని కాదని... పెద్దలు కుదిర్చిన పెళ్లికి ఓటు వేశారు కొందరు క్రికెటర్లు. లవ్ స్టోరీలు ఇష్టపడని ఈ మ్యారీడ్ రొమాంటిక్ క్రికెటర్లు ఎవ్వరంటే...

సచిన్ టెండూల్కర్ నుంచి సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి క్రికెటర్లు ప్రేమపెళ్లికే ఓటు వేశాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడి, సంతోషంగా సంసారాన్ని సాగిస్తున్నారు.

అయితే పెద్దల నిర్ణయానికి విలువ ఇచ్చి, ఇంట్లోవాళ్లు కుదిర్చిన సంబంధాన్ని చేసుకుని ఓ ఇంటివారయ్యారు చాలామంది సీనియర్ అండ్ జూనియర్ క్రికెటర్లు.

రాహుల్ ద్రావిడ్... క్లాసిక్ క్రికెట్ షాట్స్‌తో ‘ది వాల్’గా గుర్తింపు పొందిన రాహుల్ ద్రావిడ్, 2003లో విజేత పెందార్కర్‌ను పెళ్లాడాడు. విజేత నాగ్‌పూర్‌లో డాక్టర్‌గా పనిచేస్తోంది. వీరికి సమిత్, అన్వౌయ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు.

వీవీఎస్ లక్ష్మణ్... భారత క్రికెట్‌లో వెరీ వెరీ స్పెషల్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్. ఈ తెలుగు క్రికెటర్, 2004లో జీఆర్ శైలజను వివాహమాడాడు. వీరికి అచిత్య, సర్వజిత్ అనే ఓ కొడుకు, కూతురు ఉన్నారు.

గౌతమ్ గంభీర్... ఓపెనర్‌గా, కేకేఆర్ కెప్టెన్‌గా వన్ ఆఫ్ ది బెస్ట్ క్రికెటర్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ గంభీర్, రాజకీయాల్లోనూ రాణిస్తున్నాడు. 2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత నటాశాను పెళ్లాడాడు గౌతమ్ గంభీర్. ఈ ఇద్దరికీ అజీన్ అనే ఓ కూతురు కూడా ఉంది.

అజింకా రహానే.. టెస్టు జట్టుకి వైస్ కెప్టెన్‌గా వ్యవహారిస్తున్నాడు అజింకా రహానే. 2014లో రాధికా దోపవ్కర్‌ను పెళ్లాడాడు రహానే. చిన్ననాటి నుంచి స్నేహితులైనా ఈ ఇద్దరికీ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి చేసింది మాత్రం కుటుంబసభ్యులే.

పెద్దలు కుదిర్చిన వివాహం అయినా అజింకా రహానే, రాధికా జోడి వన్ ఆఫ్ ది కూల్ అండ్ డీసెంట్ క్రికెట్ జోడిగా గుర్తింపు తెచ్చుకుంది.

సురేశ్ రైనా... ‘మిస్టర్ ఐపీఎల్’గా పేరొందిన సురేశ్ రైనా లేకపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ చాలా ఇబ్బంది పడింది. 2015లో ప్రియాంక చౌదరిని పెళ్లాడాడు సురేశ్ రైనా. ఈ ఇద్దరికీ ఓ కూతురు, ఓ కొడుకు ఉన్నారు.

శ్రీశాంత్... 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఆఖరి ఓవర్‌లో మిస్బా వుల్ హక్ క్యాచ్‌ను అందుకున్నాడు శ్రీశాంత్. వివాదాల్లో ఇరుక్కున్ని సస్పెషన్‌కు కూడా గురైన శ్రీశాంత్... సినిమాల్లోకి, రాజకీయాల్లోకి కూడా వెళ్లాడు. 2013లో జైపూర్‌లోని రాజవంశానికి చెందిన భువనేశ్వరి కుమారిని పెళ్లాడాడు కేరళకు చెందిన శ్రీశాంత్.

ఛతేశ్వర పూజారా...టెస్టు క్రికెట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన ఛతేశ్వర్ పూజారా, 2013లో పూజా పబరిని పెళ్లాడాడు. వీరికి ఓ పాప కూడా ఉంది.