వీరేంద్ర సెహ్వాగ్‌ను గుర్తుకుతెచ్చిన పృథ్వీషా... బుడ్డోడిపై సోషల్ మీడియాలో మీమ్సీ...

First Published Apr 30, 2021, 3:34 PM IST

పృథ్వీషా... తన కెరీర్‌లోనే చూసిన బెస్ట్ ప్లేయర్‌ అని రికీ పాంటింగ్ చేసిన కామెంట్‌కు న్యాయం చేసేలా... మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ హైట్, వీరేంద్ర సెహ్వాగ్ దూకుడు, బ్రియాన్ లారా దూకుడు కలిపితే పృథ్వీషా అంటూ టీమిండియా కోచ్ రవిశాస్త్రి చెప్పిన మాటలకు సరిగ్గా సరిపోయేలా సాగింది కేకేఆర్‌పై ఈ యంగ్ ప్లేయర్ ఇన్నింగ్స్...