‘మేం షారుక్‌ను కొనేశాం...’ షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ను ఆటపట్టించిన ప్రీతి జింటా..

First Published Feb 19, 2021, 4:39 PM IST

సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా ఎక్కడ ఉంటే అక్కడ, ఆమె స్పెషల్ అట్రాక్షన్‌గా మారుతుంది. ఐపీఎల్ మినీ వేలంలో ముగ్గురు మహిళలు పాల్గొన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్‌తో పాటు కేకేఆర్ సహ యజమాని జూహీ చావ్లా కూతురు జాహ్నావి మిశ్రాతో పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా కూడా వేలంలో పాల్గొంది. వేలంలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నా, 46 ఏళ్ల ప్రీతి జింటాయే ప్రత్యేక ఆకర్షణ నిలిచింది.