గంగూలీపై రాజకీయాల్లోకి రావాలంటూ పొలిటికల్ ప్రెషర్... గుండెపోటుకి కారణం ఇదేనా...
First Published Jan 4, 2021, 6:15 PM IST
బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గుండెపోటుకి గురైన సంగతి తెలిసిందే. శనివారం గుండెపోటుకి గురైన గంగూలీ, ప్రస్తుతం నిలకడగా కోలుకుంటున్నారు. అయితే గంగూలీకి గుండెపోటు రావడానికి రాజకీయాల్లోకి రావాలని పొలిటికల్ పార్టీలు చేస్తున్న ఒత్తిడే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు సీనియర్ సీపీఐ నాయకుడు అశోక్ భట్టాచార్య...

భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీకి జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. భారత కెప్టెన్‌గా వ్యవహారంచిన సమయంలో గంగూలీ వ్యవహారించిన తీరు, ఆయనకి ‘దాదా’, ‘బెంగాల్ టైగర్’ వంటి బిరుదులను కూడా తెచ్చిపెట్టింది.

ఆ క్రేజ్‌ను పొలిటికల్‌గా వాడుకునేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ఆయనపై ఒత్తిడి తెచ్చాయని ఆరోపించాడు అశోక్ భట్టాచార్య...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?