ప్యాట్ కమ్మిన్స్ యూటర్న్... ముందుగా ప్రధాని సహాయ నిధికి ఇస్తానని చెప్పి, ఇప్పుడేమో...

First Published May 3, 2021, 7:26 PM IST

దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులను, కోవిద్‌-19తో భారత ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి, చలించిపోయిన ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమ్మిన్స్... 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే..