ధోనీ భార్య సాక్షి సింగ్ బర్త్‌డే వేడుకల్లో పాక్ క్రికెటర్... ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్...

First Published 21, Nov 2020, 10:46 AM

ఐపీఎల్ 2020 సీజన్ ముందునుంచే మహేంద్ర సింగ్ ధోనీకి ఏదీ కలిసి రావడం లేదు. సీజన్ ముందు న్యూలుక్‌తో మెరిసిన ధోనీ... ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కారణంగా లుక్ మార్చేసి గుండు గీసుకోవాల్సి వచ్చింది. స్టార్ ప్లేయర్లు సురేష్ రైనా, హర్భజన్ సింగ్ ఐపీఎల్‌కు దూరం కావడంతో ధోనికి కష్టాలు మొదలయ్యాయి. తాజాగా మరోసారి ధోనీ వార్తల్లో నిలిచాడు.

వన్డే వరల్డ్‌కప్ 2019 తర్వాత మహంద్ర సింగ్ ధోనీ క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు... దాదాపు 440+రోజుల తర్వాత ఐపీఎల్ ద్వారా క్రికెట్ ఎంట్రీ ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ.

ఐపీఎల్ 2020 సీజన్ కోసం దుబాయ్ వెళ్లిన మహేంద్ర సింగ్ ధోనీ... చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్‌కి అర్హత సాధించకపోవడంతో త్వరగానే స్వదేశం చేరుకున్నాడు...

ఐపీఎల్ కోసం రెండు నెలల పాటు బిజీబిజీగా గడిపిన ధోనీ, రెస్టు తీసుకోవడం కోసం మళ్లీ యూఏఈకే చెక్కేశాడు...

భార్య సాక్షి సింగ్, కూతురు జీవా సింగ్‌తో కలిసి దుబాయ్ చేరిన ధోనీ... అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు.

నవంబర్ 19న సాక్షి సింగ్ పుట్టినరోజు సెలబ్రేషన్స్‌ను ఘనంగా నిర్వహించాడు మహేంద్ర సింగ్ ధోనీ... ఈ బర్త్ డే పార్టీకి పాక్ క్రికెటర్ హాజరుకావడం ట్రోలింగ్‌కి కారణమైంది.

సాక్షి సింగ్ బర్త్ డే వేడులకల్లో పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, ఆయన భార్య సానియా మీర్జా దంపతులతో పాటు ఆమె చెల్లెలు కూడా పాల్గొన్నారు... ఈ ఫోటోలను సానియా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సానియా మీర్జా, మహేంద్ర సింగ్ ధోనీ చాలాకాలంగా మంచి స్నేహితులు. ఈ కారణంగానే సాక్షి సింగ్ బర్త్ డే పార్టీకి మాలిక్ అండ్ ఫ్యామిలీ హాజరయ్యారు.

పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో మాలిక్ పాల్గొనడంతో కరాచీకి వెళ్లింది సానియా మీర్జా. ఇద్దరూ అక్కడి నుంచి యూఏఈలో వాలిపోయారు...

పాక్ క్రికెటర్‌ను పెళ్లాడినందుకు సానియా మీర్జాపై కూడా చాలా ఏళ్లుగా విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు... అయితే పాక్ కోడలిని అయినా టీమిండియా తరుపునే ఆడతానని తేల్చి చెప్పింది సానియా మీర్జా.

మహేంద్ర సింగ్ ధోనీ గత ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే...