MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• పిచ్ కాదు, ఇంగ్లాండ్ ఓటమికి ప్రధాన కారణం అదే... ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ బెల్...

పిచ్ కాదు, ఇంగ్లాండ్ ఓటమికి ప్రధాన కారణం అదే... ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ బెల్...

మొదటి టెస్టులో టీమిండియాను 227 పరుగుల తేడాతో చిత్తు చేసిన ఇంగ్లాండ్ జట్టు, ఆ తర్వాత రెండు టెస్టుల్లోనూ ఆ స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయింది. రెండో టెస్టులో టీమిండియా చేతిలో 317 పరుగుల తేడాతో ఓడిన ఇంగ్లాండ్, మూడో టెస్టులో 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది... అయితే ఈ రెండు ఓటములకు పిచ్‌ను కారణంగా చూపిస్తోంది ఇంగ్లాండ్...

2 Min read
Sreeharsha Gopagani
Published : Feb 26 2021, 01:31 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

రెండు టెస్టుల్లో ఓడిన ఇంగ్లాండ్ జట్టు, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 578 పరుగుల భారీ స్కోరు చేసిన ఇంగ్లాండ్ జట్టు, ఆ తర్వాత ఆడిన ఐదు ఇన్నింగ్స్‌ల్లోనూ 200+ స్కోరు చేయలేకపోయింది.

210

‘ఇంగ్లాండ్ జట్టు ఓటమికి పిచ్ కారణం కాదు... టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టు అనుసరిస్తున్న రొటేషన్ పద్ధతి కారణంగానే ఓటమి పాలైంది. భారత జట్టును, భారత్‌లో ఎదుర్కోవడం అంటే చాలా పెద్ద ఛాలెంజింగ్ విషయం...

310

ఇలాంటి సిరీస్‌ల్లో బెస్ట్ టీమ్‌తో బరిలో దిగాల్సి ఉంటుంది. కానీ ఇంగ్లాండ్ మాత్రం రొటేషన్ పద్ధతిని అనుసరిస్తూ, అందరికీ అవకాశం ఇవ్వాలని భావిస్తోంది...

410

ఆస్ట్రేలియాతో జరిగే యాషెస్ సిరీస్ కోసం పటిష్టమైన జట్టును నిర్మించాలని ఇంగ్లాండ్ ఆలోచిస్తోంది, అయితే ఇది యాషెస్ సిరీస్ కంటే ముఖ్యమైనది, పెద్దది... టీమిండియాను స్వదేశంలో ఓడిస్తే, యాషెస్ సిరీస్ గెలిచినదాని కంటే పెద్ద విజయం పొందినట్టే...

510

భారత్‌లో పరిస్థితులు ఎప్పుడూ క్లిష్టంగానే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయం సాధిస్తేనే, వారి కెరీర్‌లో ఈ గెలుపు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇంగ్లాండ్ టూర్‌లో టీమిండియా ఇలాంటి తప్పులు చేయదని నేను అనుకుంటున్నా...

610

టీమిండియా ఎప్పుడూ బెస్ట్ టీమ్‌తో ఆడాలని అనుకుంటుంది. అంతేకానీ రొటేషన్ పాలనీని ఫాలో అవ్వాలని అనుకోదు... ఇంటర్నేషనల్ క్రికెట్ చాలా మారిపోయింది. ఫామ్‌లో ఉంటేనే ఎలాంటి ఆటగాడికైనా జట్టులో చోటు దక్కుతోంది...

710

అవన్నీ వదిలేసి విన్నింగ్ కాంబినేషన్‌ను రొటేషన్ పాలసీ కోసం మార్చడం మూర్ఖత్వమే అవుతుంది... ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇప్పటికైనా ఈ విషయాన్ని గుర్తిస్తే మంచిది’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ బెల్..

810

మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ జోఫెర్రీ బాయ్‌కాట్ కూడా ఇంగ్లాండ్ రొటేషన్ పాలసీని విమర్శించాడు. ‘ఇలాంటి పిచ్‌ని మాత్రమే తయారుచేయాలని ఎలాంటి రూల్స్ లేవు. పిచ్ ఎలా ఉండేలనేది మన చేతుల్లో లేదు, కానీ మనకంటే వాళ్లు బాగా ఆడారు. అందుకే గెలిచారు. సింపుల్...’ అంటూ కామెంట్ చేశాడు బాయ్‌కాట్.

910

మొదటి టెస్టులో అద్భుతంగా బౌలింగ్ చేసిన జేమ్స్ అండర్సన్, డొమినిక్ బేస్‌లకు రెండో టెస్టులో అవకాశం దక్కలేదు. మూడో టెస్టులో అండర్సన్‌కి చోటు దక్కినా, ఆర్చర్ తిరిగి రావడంతో బేస్‌ను పక్కనబెట్టాడు జో రూట్. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు కీలక వికెట్లు తీసిన బెస్ తిరిగి జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు.

1010

అలాగే ఇంగ్లాండ్ రొటేషన్ పాలసీ కారణంగా రెండో టెస్టులో రాణించిన ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీ, జోస్ బట్లర్ వంటి క్రికెటర్లు ఇప్పటికే స్వదేశానికి చేరుకున్నారు కూడా. టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్‌కి కూడా చోటు దక్కకపోవడం మరో విశేషం.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
Recommended image2
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !
Recommended image3
T20 World Cup: దటీజ్ ఇషాన్ కిషన్.. వరల్డ్ కప్ జట్టులో చోటు కోసం ఏం చేశాడో తెలుసా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved