MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • కపిల్, ధోనీ, గంగూలీ, కోహ్లీ కానే కాదు! అతనే టీమిండియా బెస్ట్ కెప్టెన్... గౌతమ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్...

కపిల్, ధోనీ, గంగూలీ, కోహ్లీ కానే కాదు! అతనే టీమిండియా బెస్ట్ కెప్టెన్... గౌతమ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్...

నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో... అనే టైపు గౌతమ్ గంభీర్. టీమిండియా ఫ్యాన్స్ అంతా ఒకలా ఆలోచిస్తే, గంభీర్ ఆలోచన మరోలా ఉంటుంది. పాకిస్తాన్‌తో మ్యాచులు ఆడొద్దని చెప్పినా, గ్రౌండ్‌ బయటే మీ ఫ్రెండ్‌షిప్ వదిలేసి రమ్మని చెప్పినా అది గౌతమ్  గంభీర్‌‌కి మాత్రమే చెల్లింది...

Chinthakindhi Ramu | Published : Sep 08 2023, 12:31 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

కొన్ని రోజుల క్రితం ఇండియా, పాకిస్తాన్‌తో మ్యాచులు ఆడడమే మానేయాలని కామెంట్ చేసిన గౌతమ్ గంభీర్, 2011 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ క్రెడిట్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక్కడికే పోయిందని చాలాసార్లు విమర్శించాడు..

28
Asianet Image

ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా కొందరు ప్రేక్షకులకు గౌతమ్ గంభీర్, మధ్యవేలు చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

38
Asianet Image

‘యాంటీ ఇండియా స్లోగన్స్ చేయడం వల్లే తాను అలా ప్రవర్తించానని, దాన్ని ఎవరో ఎడిట్ చేసి.. వేరే క్రికెటర్‌కి సంబంధం ఉన్నట్టుగా చిత్రీకరించారని’ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్. తాజాగా గంభీర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు..

48
Asianet Image

డాక్టర్ వివేక్ బంద్రా యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా బెస్ట్ ఎవర్ కెప్టెన్ ఎవరు? అనే ప్రశ్న గౌతమ్ గంభీర్‌కి ఎదురైంది. గంభీర్, ధోనీ పేరు చెప్పకపోయినా కనీసం సౌరవ్ గంగూలీ పేరు చెబుతాడేమోనని అనుకున్నారు అభిమానులు..

58
Image credit: Getty

Image credit: Getty

హోస్ట్ వివేక్, ‘కోహ్లీ, ధోనీ, గంగూలీ, కపిల్ దేవ్’ అంటూ నాలుగు ఆప్షన్లు కూడా ఇచ్చాడు. అయితే గౌతమ్ గంభీర్ ఏ మాత్రం ఆలోచించకుండా ‘అనిల్ కుంబ్లే’ అంటూ కామెంట్ చేశాడు...

68
Dhoni-Gambhir

Dhoni-Gambhir

కపిల్ దేవ్ కొన్నిరోజుల కిందట ఓ పాన్ మసాలా యాడ్‌లో కనిపించాడు. దీనిపై గంభీర్ తీవ్రంగా స్పందించాడు. డబ్బుల కోసం ఎంత నీచమైన పనికైనా పాల్పడతారా? మీరేనా మన రోల్ మోడల్స్ అంటూ వ్యాఖ్యానించాడు గంభీర్..

78
Asianet Image

సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో టీమిండియాలోకి వచ్చిన గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో మ్యాచులు ఆడాడు...

88
Asianet Image

అలాగే గ్రెటెస్ట్ బ్యాటర్ ఎవరు? అనే ప్రశ్నకు సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్‌ పేర్లను ఆప్షన్లుగా ఇచ్చాడు వివేక్. అయితే ఈసారి కూడా ఎవ్వరినీ ఎంచుకోని గౌతీ, ‘యువరాజ్ సింగ్’ అంటూ ఆన్సర్ ఇచ్చాడు.. 
 

Chinthakindhi Ramu
About the Author
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ
 
Recommended Stories
Top Stories