అవకాశం వస్తే టెస్టు సిరీస్ ఆడతావా?... ‘లేదు... 4 నెలలైంది, ఇంటికెళ్లిపోతా...’ హార్ధిక్ పాండ్యా రిప్లై...
First Published Dec 8, 2020, 6:17 PM IST
ఆసీస్ టూర్‌లో రెండు వన్డేల తర్వాత టచ్‌లోకి వచ్చిన టీమిండియా... టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. టీ20 సిరీస్‌లో రాణించిన హార్ధిక్ పాండ్యాకి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది. మూడు మ్యాచుల్లో ఏడు వికెట్లు తీసి పొదుపుగా బౌలింగ్ వేసిన నటరాజన్‌కి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కుతుందని అందరూ భావించినా మూడు మ్యాచుల్లోనూ బ్యాటుతో రాణించిన పాండ్యాకి ఈ అవార్డు దక్కింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?