- Home
- Sports
- Cricket
- ఆల్‌టైం వరల్డ్‌కప్ ఎలెవన్‌లో విరాట్ కోహ్లీకి దక్కని చోటు... రోహిత్ శర్మతో పాటు ఆసీస్ ప్లేయర్ ఒక్కడే...
ఆల్‌టైం వరల్డ్‌కప్ ఎలెవన్‌లో విరాట్ కోహ్లీకి దక్కని చోటు... రోహిత్ శర్మతో పాటు ఆసీస్ ప్లేయర్ ఒక్కడే...
విజ్డేన్ ఆల్‌టైం వన్డే వరల్డ్‌కప్ ఎలెవన్ జట్టును ప్రకటించింది. వన్డే వరల్డ్‌కప్ మొదటి ఎడిషన్ నుంచి ఇప్పటిదాకా బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన ప్లేయర్లతో 11 మందితో కూడిన జట్టును ప్రకటించింది...

రెండు వరల్డ్‌కప్‌లు గెలిచిన ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, ఆల్‌టైం బెస్ట్ వరల్డ్‌కప్ టీమ్‌కి కెప్టెన్‌గా ఎంపిక కాగా, శ్రీలంక వికెట్ కీపర్ కుమార సంగర్కర వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు....

వరల్డ్‌కప్‌లో 2 వేల పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్, వరుసగా ఐదు సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్ రోహిత్ శర్మలకు టీమిండియా నుంచి బెస్ట్ వరల్డ్‌కప్ టీమ్‌లో చోటు దక్కింది...

వీవ్ రిచర్డ్స్, ఏబీ డివిల్లియర్స్, లాన్స్ క్లుసెనర్, వసీం అక్రమ్, మిచెల్ స్టార్క్, గ్లెన్ మెక్‌గ్రాత్, ముత్తయ్య మురళీధరన్‌లకు బెస్ట్ వరల్డ్‌కప్ ఆల్‌టైం బెస్ట్ ఎలెవన్ జట్టులో చోటు దక్కింది...

2011 వన్డే వరల్డ్‌కప్ అందించిన మహేంద్ర సింగ్ ధోనీతో పాటు ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ కూడా వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కకపోవడం విశేషం. అంతేకాకుండా ప్రస్తుతం క్రికెట్‌లో కొనసాగుతున్నవారిలో కేవలం ఇద్దరికి మాత్రమే బెస్ట్ ఎలెవన్‌లో చోటు దక్కింది.

టీమిండియా నుంచి రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా నుంచి మిచెల్ స్టార్క్ మాత్రమే విజ్డేన్ ప్రకటించిన ఆల్‌టైం వన్డే వరల్డ్‌కప్ బెస్ట్ ఎలెవన్‌లో ఇంకా రిటైర్డ్ అవ్వని క్రికెటర్లు...

భారత క్రికెటర్లు గంభీర్, యువరాజ్, వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్, సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వస్ కలీస్ వంటి వారికి చోటు ఇవ్వకపోవడంతో వారి అభిమానులు ఈ బెస్ట్ టీమ్ ఎలెవన్‌పై కామెంట్లు చేస్తున్నారు...

అయితే కేవలం వన్డే వరల్డ్‌కప్ టోర్నీల్లో ప్లేయర్లు కనబర్చిన ప్రదర్శన ఆధారంగానే ఈ బెస్ట్ ఎలెవన్ వరల్డ్‌కప్ టీమ్‌ను ప్రకటించినట్టు స్పష్టం చేసింది విజ్డేన్..