ముంబై, చెన్నైలకు ఛాన్సే లేదు... ఈసారి కొత్త ఛాంపియన్... రవిశాస్త్రి బోల్డ్ కామెంట్...

First Published Apr 29, 2021, 5:01 PM IST

ఐపీఎల్ మెగా సమరంలో పాల్గొనేది 8 జట్లు అయినా ఇప్పటిదాకా మూడు జట్లకి ఒక్కసారి కూడా టైటిల్ దక్కలేదు. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ చేరి, ఆశలు రేపినా... డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జోరు ముందు ఆ ఆటలు సాగలేదు. అయితే ఈసారి కొత్త ఛాంపియన్‌ను చూడబోతున్నామని అంటున్నాడు టీమిండియా కోచ్ రవిశాస్త్రి...