కెఎల్ రాహుల్‌‌ను అందుకే అలా పిలిచా! డేటింగ్ వార్తలపై నిధి అగర్వాల్ ‘ఇస్మార్ట్’ ఆన్సర్...

First Published 20, Oct 2020, 6:40 PM

IPL 2020 సీజన్‌లో 500+ పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో ఎవ్వరికీ అందనంత స్పీడ్‌గా దూసుకుపోతున్నాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్. వరుసగా మూడు సీజన్లలో 500లకు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన కెఎల్ రాహుల్‌ను ‘ఇస్మార్ట్’ బ్యూటీ నిధి అగర్వాల్ ‘బ్రో...’ అని పిలవాల్సి వచ్చిందట.

టాలీవుడ్‌కి రాకముంటే... కెఎల్ రాహుల్ గర్ల్‌ఫ్రెండ్‌గా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది నిధి అగర్వాల్...

2014 మిస్ దివా కాంపిటీషన్‌లో ఫైనల్ చేరిన నిధి అగర్వాల్, బాలీవుడ్ మూవీ ‘మున్నా మైఖెల్’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమా తర్వాత నాగచైతన్య ‘సవ్యసాచి’, అఖిల్ ‘మిస్టర్ మజ్ను’, రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలతో టాలీవుడ్‌లో సెటిల్ అయ్యింది నిధి అగర్వాల్...

సినిమాల్లోకి వచ్చిన కొత్తలోనే క్రికెటర్ కెఎల్ రాహుల్‌తో కలిసి తిరుగుతూ మీడియాకి చిక్కింది నిధి అగర్వాల్...

దీంతో ఈ ఇద్దరూ లవ్‌లో ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలను కొట్టిపారేసింది నిధి అగర్వాల్. కెఎల్ రాహుల్, తాను చిన్ననాటి స్నేహితులమని... అంతేతప్ప తమ మధ్య ఇంకేమీ లేదని క్లారిటీ ఇచ్చింది.

అయినా ఇలాంటి వార్తలు ఆగకపోవడంతో సోషల్ మీడియాలో ‘బ్రో...’ అంటూ కెఎల్ రాహుల్‌ను ముద్దుగా పిలుస్తానని చెప్పింది నిధి అగర్వాల్.

ప్రస్తుతం నిధి అగర్వాల్, బాలీవుడ్ నటుడు హర్షవర్థన్ కపూర్‌తో డేటింగ్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

కెఎల్ రాహుల్, బాలీవుడ్ హీరోయిన్ అథియా శెట్టితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి ఉన్నాడని, ఈ ఇద్దరూ రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి.

‘ఇస్మార్ట్ శంకర్’ విజయం తర్వాత అశోక్ గల్లా సినిమాతో పాటు మరో తమిళ్ సినిమా చేస్తోంది నిధి అగర్వాల్...

(Courtesy: Instagram) ఆమె నటించిన సవ్యసాచి, మిస్టర్ మజ్ను చిత్రాలు నిరాశపరిచాయి.