నా భార్య భయంతో గ్రౌండ్ నుంచి పారిపోయింది... అశ్విన్ కంటే ముందే మన్కడింగ్ చేసిన మురళీ కార్తీక్‌కి...

First Published Jun 1, 2021, 1:28 PM IST

రవిచంద్రన్ అశ్విన్, ఐపీఎల్ 2019లో చేసిన మన్కడింగ్ రనౌట్ పెద్ద దుమారమే రేపింది. జోస్ బట్లర్‌‌ను మన్కడింగ్ విధానం ద్వారా అవుట్ చేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చ జరిగింది.. మరోసారి దీని గురించి చర్చ జరుగుతోంది.