వికెట్ కీపర్ రేసులో ఇషాన్ కిషన్... పంత్, శాంసన్, కెఎల్ రాహుల్‌లకి పోటీగా...

First Published 15, Nov 2020, 11:21 AM

IPL 2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ అద్భుత ఆటతీరుతో మరోసారి ఛాంపియన్‌గా నిలిచింది. రోహిత్ శర్మ, కిరన్ పోలార్డ్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, క్వింటన్ డి కాక్ వంటి ఎందరో స్టార్ క్రికెటర్లు ఉన్న ముంబై ఇండియన్స్‌లో ఓ కుర్రాడు... టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో భారత జట్టులో వికెట్ కీపర్ స్థానం కోసం పోటీ మరింత పెరిగిందని అంటున్నాడు మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.

2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున 5 హాఫ్ సెంచరీలతో 516 పరుగులు చేసిన ఇషాన్ కిషన్... ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.

ఓపెనర్‌గానే వచ్చి సక్సెస్ అయిన ఇషాన్ కిషన్, నాలుగో స్థానంలో కూడా అదరగొట్టాడు... మొత్తంగా 14 మ్యాచులు ఆడిన ఇషాన్ కిషన్, 145.76 స్ట్రైయిక్ రేటుతో స్టార్ ప్లేయర్ల కంటే మెరుగ్గా రాణించాడు.

22 ఏళ్ల ఇషాన్ కిషన్ 2020 సీజన్‌లో 30 సిక్సర్లు బాది, అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా ‘మోస్ట్ సిక్సర్స్ ఆఫ్ ది సీజన్’ అవార్డు గెలిచాడు...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 99 పరుగులతో ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్... ముంబై ఇండియన్స్ ప్లేయర్లతో ది బెస్ట్ ఇన్నింగ్స్...

ఐదు సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్న ఇషాన్ కిషన్... భారత జట్టుకు ఎంపిక కాకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ఇషాన్ కిషన్‌ను భారత జట్టుకి ఎందుకు ఎంపిక చేయడం లేదని బలంగా వినిపిస్తోంది.

ముంబై తరుపున అత్యధిక పరుగులు చేసిన ఇషాన్ కిషన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్...

‘ఇషాన్ కిషన్ ఈ సీజన్‌లో అద్భుతంగా రాణించాడు. ఓ యంగ్ డైనమేట్‌లా అతను ఆడిన చూసిన విధానం నిజంగా అద్భుతం. ఓపెనర్‌గానూ, కీలకమైన నాలుగో స్థానంలోనూ రాణించిన ఇషాన్ కిషన్ త్వరలోనే భారత జట్టులోకి వస్తాడు...

జట్టు అవసరాలకు అనుగుణంగా తనని తాను మలుచుకోవడం ఓ గొప్ప క్రికెటర్ లక్షణం. ఇషాన్ కిషన్‌లో ఆ లక్షణం ఉంది... అతను కచ్ఛితంగా రిషబ్ పంత్, సంజూ శాంసన్, కెఎల్ రాహుల్‌లకి గట్టిపోటీదారు అవుతాడు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అవకాశం లభిస్తే... భారత జట్టు అతన్ని సాదరంగా స్వాగతిస్తుంది... అంటూ చెప్పుకొచ్చాడు ఎమ్మెస్కే ప్రసాద్.

మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆ ప్లేస్‌ కోసం రిషబ్ పంత్, సంజూ శాంసన్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది...

అయితే ఆ తర్వాత కెఎల్ రాహుల్ కూడా వికెట్ కీపింగ్ చేయడంతో పాటు వికెట్ కీపింగ్‌లోనూ రాణించడం... పంత్ ప్లేస్‌కి చెక్ పెట్టింది. ఆసీస్ టూర్‌లో కెఎల్ రాహుల్‌ను వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఎంపిక చేసిన సెలక్టర్లు, అతన్ని వైస్ కెప్టెన్‌గా కూడా ప్రకటించింది.