MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • ముంబైకి జాక్‌పాట్: ₹25 కోట్ల ప్లేయర్ ను ₹8 కోట్లకే కొట్టేసింది !

ముంబైకి జాక్‌పాట్: ₹25 కోట్ల ప్లేయర్ ను ₹8 కోట్లకే కొట్టేసింది !

IPL 2025 Auctions:  2025 ఐపీఎల్ క్రికెట్ సీజన్ కోసం సన్నాహాలు ఊపందుకుంటున్న వేళ, ముంబై ఇండియన్స్ జట్టు 25 కోట్ల రూపాయల విలువైన యంగ్ ఇండియన్ ప్లేయర్ ను కేవలం రూ.8 కోట్లకే దక్కించుకుంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 24 2024, 02:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ముంబై ఇండియన్స్ ఫ్యాబ్ ఫోర్

ముంబై ఇండియన్స్ ఫ్యాబ్ ఫోర్

ఐపీఎల్ క్రికెట్‌లో ముంబై ఇండియన్స్ జట్టు వేలం ముందే అసాధారణ వ్యూహాన్ని అవలంబిస్తుంది. ఈ ఏడాది కూడా తన స్మార్ట్ మూవ్ ద్వారా ₹25 కోట్ల విలువైన యువ బ్యాట్స్‌మన్‌ను ₹8 కోట్లకే తమ జట్టులో ఉంచుకుంది. మరి ఆ ₹25 కోట్ల విలువైన ఆటగాడు ఎవరు? ముంబై ఇండియన్స్ కు వేలం ముందే దక్కిన జాక్ పాక్ ఏంటనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తిలక్ వర్మ

తిలక్ వర్మ

ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. వారిలో టీమిండియా యంగ్ ప్లేయర్ 22 ఏళ్ల తిలక్ వర్మ ఒకరు. ముంబై ఇండియన్స్ ఈ తెలుగు ప్లేయర్ ను ₹8 కోట్లకు రిటైన్ చేసుకుంది. కానీ అతని ప్రస్తుత ఫామ్‌ను చూస్తే ఐపీఎల్ 2025 వేలంలో ₹25 కోట్ల వరకు ధర పలికే వాడు.

35
ముంబై ఇండియన్స్

ముంబై ఇండియన్స్

సూపర్ ఫామ్‌లో తిలక్ వర్మ

22 ఏళ్ల తిలక్ వర్మ ఇటీవల భారత టీ20 జట్టులోకి తిరిగి వచ్చి దక్షాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లలో అద్భుతమైన సెంచరీలు సాధించాడు. తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 తొలి మ్యాచ్‌లో 151 పరుగులు చేశాడు. హైదరాబాద్ తరఫున 67 బంతుల్లో 151 పరుగులు చేయడంతో నిపుణులు, అభిమానులు ముంబై గొప్ప స్మార్ట్ మూవ్ చేసిందని అంటున్నారు. తక్కువ ధరకే తిలక్‌ను కొనుగోలు చేయడం ద్వారా ముంబై లాభపడిందని అభిమానులు భావిస్తున్నారు.

45
ఐపీఎల్ వేలం 2025

ఐపీఎల్ వేలం 2025

ముంబై రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు

ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. తిలక్ వర్మతో పాటు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మలను ముంబై తమ జట్టులో ఉంచుకుంది.

55
ఐపీఎల్ వేలం 2025

ఐపీఎల్ వేలం 2025

ముంబై ఇండియన్స్ జట్టు సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ₹18 కోట్లకు, సూర్యకుమార్ యాదవ్‌ను ₹16.35 కోట్లకు, ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ₹16.35 కోట్లకు, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ₹16.30 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ముంబై ఏ ఆటగాళ్లను తీసుకుంటుందో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Recommended image2
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image3
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved