కరోనా బాధితుల కోసం ఇంటినే అమ్మేసిన మహేంద్ర సింగ్ ధోనీ... సోషల్ మీడియాలో తెగ వైరల్...

First Published May 7, 2021, 4:56 PM IST

సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ఎలా పుడతాయో, ఎందుకు పుడతాయో కూడా ఎవ్వరికీ అర్థం కాదు. అలాంటి ఓ వార్తే మహేంద్ర సింగ్ ధోనీ గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కరోనా బాధితుల సహాయార్థం మాజీ సారథి ధోనీ చేసిన పని ఇదంటూ మోత మోగిస్తున్నారు కొందరు వాట్సాప్ బ్యాచ్ మొనగాళ్లు.