IPL 2020: మొదటి మ్యాచులోనే మూడు రికార్డులు కొట్టిన ధోనీ...
IPL 2020 సీజన్ 13 ఘనంగా ప్రారంభమైంది. మొదటి మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ సారథి బ్రిలియెంట్ మైండ్‌కి నిదర్శనంగా నిలిచిన ఈ మ్యాచ్‌లో ధోనీ మూడు రికార్డులు నమోదు చేశాడు.
16

చెన్నై కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌లో నూరో విజయాన్ని నమోదుచేశాడు. ఐపీఎల్‌లో ఈ ఫీట్ సాధించిన మొదటి కెప్టెన్ ధోనీయే...

26

ఐపీఎల్‌లో వంద క్యాచులు అందుకున్న క్రికెటర్‌గా ధోనీ రికార్డు నమోదుచేశాడు.

36

వికెట్ కీపర్‌గా ఐపీఎల్‌లో ఇప్పటిదాకా 96 క్యాచులు అందుకున్న ధోనీ, ఫీల్డర్‌గా మరో 4 క్యాచులు తీసుకున్నాడు. (దినేశ్ కార్తీక్ మాత్రమే 101 క్యాచులతో ధోనీ కంటే ముందున్నాడు)

46

టీ20 క్రికెట్‌లో వికెట్ కీపర్‌గా 250 వికెట్లు తీయడంతో ధోనీ భాగస్వామి అయ్యాడు.

56

ముంబైపై వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్, 13వ సీజన్‌లో మొదటి మ్యాచ్‌తో ఆ వరుస ఓటములకి బ్రేక్ వేశాడు.

66

అలాగే రిటైర్మెంట్ తర్వాత ఆడిన మొదటి మ్యాచులోనే మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు ధోనీ.

Latest Videos