సోషల్ మీడియాని ఏలేస్తున్న జీవా పాప.. తండ్రిని మించిన పాపులారిటీ!

First Published Jul 31, 2020, 1:27 PM IST

జీవా పుట్టిన కొద్దిరోజులు తర్వాత తొలి ఫోటో విడుదల చేశారు. ఆ ఫోటో కొద్ది నిమిషాలకే వైరల్ అయిపోయింది. ఆ ఫోటోలో జీవా నవ్వు చూసినవారెవ్వరూ ఆమెకు ఫిదా కాకుండా ఉండలేరు. అప్పటి నుంచే జీవాకి ఫ్యాన్స్ మొదలయ్యారు.