MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • దీపికా పదుకొనే కోసం తన లాంగ్ హెయిర్‌ను త్యాగం చేసిన మాహీ... యువీ స్నేహం కోసం దీపికానే...

దీపికా పదుకొనే కోసం తన లాంగ్ హెయిర్‌ను త్యాగం చేసిన మాహీ... యువీ స్నేహం కోసం దీపికానే...

క్రికెట్‌ ప్రపంచంలోనే ఫ్యాషన్ రంగంలోనూ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంట్రీ ఓ సంచలనం. ఆరంభంలో జులపాల జట్టుతో ఎంట్రీ ఇచ్చిన మాహీ... దాదాపు ఇండియన్ హీరోలందరూ తన స్టైల్‌ని ఫాలో అయ్యేలా చేశాడు. ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రభాస్... ఇలా మహేంద్ర సింగ్ ధోనీ ఇంట్రడ్యూస్ చేసిన లాంగ్ హెయిర్ స్టైల్‌ని అప్పట్లో ట్రై చేయని హీరోయే లేడనే చెప్పాలి... మరి మాహీ ఆ లాంగ్ హెయిర్‌ని ఎందుకు కత్తిరించేశాడు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 07 2022, 11:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

జట్టులోకి వచ్చిన కొత్తలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి టీమిండియాకి అద్భుత విజయాన్ని అందించాడు మహేంద్ర సింగ్ ధోనీ... ఈ మ్యాచ్‌కి ముఖ్యఅతిథిగా హాజరైన అప్పటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ర్, మాహీ గురించి, అతని హెయిర్ స్టైల్ గురించి కామెంట్ చేశాడు..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

‘మాహీ నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. దాన్ని అస్సలు తీయకు’ అంటూ ప్రశంసించాడు ముషారఫ్. అయితే ఆ తర్వాత కొద్దిరోజులకే తన లాంగ్ హెయిర్‌ను కత్తిరించేసి, చిన్న జట్టుతో కనిపించి అందర్నీ షాక్‌కి గురి చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ...

310

అయితే ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్, క్రేజ్ తెచ్చిపెట్టిన ఆ లాంగ్ హెయిర్‌ను కత్తిరించడానికి కారణం దీపికా పదుకొనే కోరికేనట.. భారత జట్టులో మాహీ స్టార్‌గా ఎదుగుతున్న సమయంలోనే షారుక్ హీరోగా వచ్చిన ‘ఓం శాంతి ఓం’ మూవీ రిలీజ్ అయ్యింది.

410

ఈ సినిమా ద్వారా బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకొనే, ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. ఇదే సమయంలో  దీపికా పదుకొనే కోసం యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ కొట్టుకుంటున్నారని... ఈ ముగ్గురి మధ్య ‘ట్రై యాంగిల్ ప్రేమ కథ’ నడుస్తోందంటూ వీర లెవెల్లో ప్రచారం జరిగింది. 

510

ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలీదు కానీ... ఆ సమయంలో దీపికా పదుకొనే, మాహీని లాంగ్ హెయిర్ లేకుండా చూడాలని కోరిందట. ఆమె కోరికను మన్నించిన మాహీ, వెంటనే హెయిర్ స్టైల్ మార్చేశాడంటారు...  లాంగ్ హెయిర్‌తో ఎంట్రీ ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ, ఆ తర్వాత అనేక రకాల హెయిర్ స్టైల్స్, బియర్డ్ స్టైల్స్‌తో ఓ ఫ్యాషన్ ఐకాన్‌గా మారిపోయాడు...

610

విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్ వంటి వాళ్లు ఎన్ని రకాల హెయిర్ స్టైల్స్‌తో ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేయాలని చూసినా మాహీ స్టైల్స్ ముందు అవన్నీ పనికి రాకుండా పోతాయి... అయితే దీపికా పదుకొనే కోసం లాంగ్ హెయిర్‌ని త్యాగం చేసిన మాహీ, యువీ కోసం ఆమెనే త్యాగం చేశాడని కూడా అంటారు...

710

దీపికా పదుకొనే, మాహీని ఎక్కువగా ఇష్టపడిందని, అయితే యువరాజ్, ఆమెను ప్రేమిస్తున్నాడని తెలిసిన ధోనీ... తాను తప్పుకున్నాడని వార్తలు వినిపించాయి. అయితే కిమ్ శర్మ వంటి బాలీవుడ్ బ్యూటీలతో ప్రేమాయణం నడిపిన యువీ, కొన్నిరోజులకే దీపికాతో బ్రేకప్ చెప్పుకున్నాడని రూమర్లు వినిపించాయి...

810

దీపికా పదుకొనే, మాహీని ఎక్కువగా ఇష్టపడిందని, అయితే యువరాజ్, ఆమెను ప్రేమిస్తున్నాడని తెలిసిన ధోనీ... తాను తప్పుకున్నాడని వార్తలు వినిపించాయి. అయితే కిమ్ శర్మ వంటి బాలీవుడ్ బ్యూటీలతో ప్రేమాయణం నడిపిన యువీ, కొన్నిరోజులకే దీపికాతో బ్రేకప్ చెప్పుకున్నాడని రూమర్లు వినిపించాయి...

910

స్నేహితుడి కోసం తన ప్రేమను వదులుకుంటే, యువీ ఇలా చేయడంతో ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలై, అవి గొడవలు మారి... ఒకప్పుడు ప్రాణస్నేహితులుగా ఉన్న ఇద్దరినీ, బద్ధ శత్రువులుగా మార్చాయని కూడా ఓ కథనం ప్రచారంలో ఉంది. అయితే దీనిపై అటు యువీ కానీ, ఇటు మాహీకానీ ఎప్పుడూ నోరువిప్పింది లేదు...

1010

ఈ సంఘటన తర్వాత మాహీ, తన గర్ల్‌ఫ్రెండ్ సాక్షి సింగ్‌ని పెళ్లాడగా... యువరాజ్ సింగ్, బాలీవుడ్ మోడల్ హాజెల్ కీచ్‌ని వివాహం చేసుకున్నాడు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే, హీరో రణ్‌వీర్ సింగ్‌ని వివాహం చేసుకుంది...

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 Final: ఐపీఎల్ ఫైనల్ లో ఈ ఆరుగురు ప్లేయర్స్ ఆడితే రచ్చ రంబోలానే !
Recommended image2
IPL 2026 Prize Money: ఐపీఎల్ 2026 ప్రైజ్ మనీ ఎంత? విన్నర్‌, రన్నరప్‌ ఎంత అందుకుంటారు?
Recommended image3
IPL 2026 Orange Cap: ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ రేసు.. వైభవ్ రికార్డును గిల్, సుదర్శన్ బ్రేక్ చేస్తారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved