నగ్నంగా షమీ భార్య... అతనితో హాట్ ఫోజులు

First Published 3, Jun 2020, 12:04 PM

తాజాగా ఆమె ఓ షాకింగ్ ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది.

భార‌త క్రికెట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీకి త‌న భార్య హ‌సీన్ జ‌హాన్ నుంచి ఇప్పుడ‌ప్పుడే త‌ల‌నొప్పులు త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. తాజాగా ఆమె ఓ షాకింగ్ ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది.

గ‌తంలో ఆ ఇద్ద‌రూ ఓ ప్రైవేట్ మూమెంట్‌లో ఉండ‌గా తీసుకున్న ఫొటోను ఆమె పోస్ట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ అంద‌రూ ఒక్క‌సారిగా ఖంగు తిన్నారు. అందులో ఆ ఇద్ద‌రూ న‌గ్నంగా ఉండ‌డం విశేషం. ఇక ఆ ఫొటోకు ఆమె ఓ కాప్ష‌న్‌ను కూడా పెట్టింది.

నువ్వు మంచివాడిగా ఉన్న‌ప్పుడు నా మ‌న‌స్సు కూడా ఎలాంటి క‌ల్మ‌షం లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు నువ్వు అలా కాదు. అందుకే నేను మ‌లినాల‌తో నిండిపోయా. నిజం, అబ‌ద్దం ఎన్న‌టికీ దాగ‌వు. మొస‌లి క‌న్నీరు ఎక్కువ రోజుల పాటు ఉండ‌దు. క్రికెట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీతో.. పిక్చ‌ర్ మోడ‌ల్ హ‌సీన్ జ‌హాన్ అంటూ క్యాప్షన్ పెట్టింది.

కాగా... పేస్ బౌలర్ మహ్మద్ షమీ.. కొన్ని సంవత్సరాల క్రితం హసీన్ జహాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.  వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే, ఆ తర్వాత వీరిద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థలు ఏర్పడ్డాయి.

దీంతో షమీతో పాటు.. అతని కుటుంబ సభ్యులపై జహాన్ వేధింపుల కేసుపెట్టింది. అప్పటి నుంచి వీరిద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారు.

అయితే.. తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కాగా.. ఇటీవల ఆమె టిక్ టాక్ లు కూడా చేస్తూ సంచలనం  సృష్టించారు.

అర్థనగ్నంగా, హాట్ హాట్ గా రెడీ అయ్యి.. ఆమె ఆ వీడియోలు చేయగా... వాటిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఆమెను ఎంత ట్రోల్ చేసినా.. ఆమె మరింత రెచ్చిపోయి వీడియోలు చేయడం గమనార్హం. తనను ట్రోల్ చేసేవారికి కుక్కలతో పోలుస్తూ కూడా ఆమె కౌంటర్లు వేస్తూ ఉంటుంది.

loader