మేం చావలేదుగా... టీమిండియాపై మిచెల్ స్టార్క్ భార్య సెటైర్... ఫ్యాన్స్ ఫైర్!

First Published Jan 18, 2021, 6:37 AM IST

ఆస్ట్రేలియా స్టార్ క్రికెట్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్నారు మిచెల్ స్టార్క్, ఆలీసా హేలీ. స్టార్క్ ఆస్ట్రేలియా పురుషుల జట్టుకి మెయిన్ పేసర్ కాగా, ఆలీసా ఆసీస్ మహిళల జట్టులో ఆల్‌రౌండర్. అయితే తనకి సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకుని, భారత క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది ఆలీసా హేలీ...