అతడిని బాగా మిస్ అవుతున్నా... ఐపీఎల్‌లో ఆడి ఉంటేనా... పూజారా కామెంట్!

First Published Apr 5, 2021, 11:31 AM IST

టెస్టు జట్టులో టీమిండియాకి వెన్నెముకలాంటి ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా. నిప్పులు చెదిరే బంతులను కూడా టుక్ టుక్ మంటూ డిఫెన్స్ ఆడే పూజారా... సిక్సర్లు బాదడం చాలా చాలా అరుదు. అలాంటి టెస్టు స్పెషలిస్టు ప్లేయర్ పూజారాను ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్.