MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ఈ చిల్లర డబ్బుల కోసం స్మిత్ ఇక్కడి దాకా వస్తాడా... ఐపీఎల్ ఆడడానికి ఇష్టపడడేమో... మైఖేల్ క్లార్క్ కామెంట్!

ఈ చిల్లర డబ్బుల కోసం స్మిత్ ఇక్కడి దాకా వస్తాడా... ఐపీఎల్ ఆడడానికి ఇష్టపడడేమో... మైఖేల్ క్లార్క్ కామెంట్!

ఐపీఎల్ 2021 మినీ వేలంలో ఆస్ట్రేలియా క్రికెటర్లకు వింత అనుభవం ఎదురైంది. యంగ్ ప్లేయర్లతో పాటు ఐపీఎల్‌లో మెరుగైన రికార్డు లేని గ్లెన్ మ్యాక్స్‌వెల్, మెరెడిత్, జే రిచర్డ్‌సన్ వంటి వారి కోసం కోట్లు కుమ్మరించిన ఐపీఎల్ ఫ్రాంఛైజీలు, స్టీవ్ స్మిత్, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్,  అలెక్స్ క్యారీ, మాథ్యూ వైడ్ వంటి ప్లేయర్లను పెద్దగా పట్టించుకోలేదు...

2 Min read
Sreeharsha Gopagani
Published : Feb 20 2021, 03:17 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

ఆరోన్ ఫించ్‌తో పాటు అలెక్స్ హేల్స్, అలెక్స్ క్యారీ, మాథ్యూ వైడ్ వంటి ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపించలేదు. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహారించిన స్మిత్ మాత్రం రూ.2 కోట్ల 20 లక్షలు దక్కించుకోగలిగాడు.

210

స్టీవ్ స్మిత్‌ను బేస్ ప్రైజ్ రూ. 2 కోట్ల దగ్గర కొనుగోలు చేయడానికి రాయల్ ఛాలెంజర్స్ ఆసక్తి చూపగా, ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2 కోట్ల 20 లక్షలకు అతన్ని దక్కించుకుంది.

310

గత రెండు సీజన్‌లలో ఏటా రూ.12 కోట్ల 50 లక్షల భారీ మొత్తం దక్కించుకున్న స్టీవ్ స్మిత్‌కి ఇది చాలా పెద్ద దెబ్బే. దీంతో ఈ చిన్న మొత్తం కోసం స్టీవ్ స్మిత్, కుటుంబానికి దూరంగా 11 వారాలు గడపడానికి ఇష్టపడకపోవచ్చని అభిప్రాయపడ్డాడు మైఖేల్ క్లార్క్...

410

‘విరాట్ కోహ్లీ ప్రపంచంలో బెస్ట్ బ్యాట్స్‌మెన్ కాకపోవచ్చు. కానీ విరాట్ కోహ్లీ టాప్ ప్లేయర్ అయితే స్మిత్ టాప్ 3లో అయినా ఉంటాడు కదా... కొన్నాళ్లుగా స్టీవ్ స్మిత్ ప్రదర్శన అంతగా బాగోలేదు...

510

గత సీజన్‌లో స్టీవ్ స్మిత్ పెద్దగా రాణించింది కూడా లేదు. కానీ అతని రూ.2.2 కోట్లు రావడం అంటే చాలా పెద్ద విషయమే... అయితే గత ఏడాది అతను తీసుకున్న మొత్తంతో పోలిస్తే ఇది చాలా తక్కువ...

610

ఈ సీజన్‌లో ఐపీఎల్ ఆడేందుకు స్టీవ్ స్మిత్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చని నాకు అనిపిస్తోంది... ఈ భారీ టోర్నమెంట్ కోసం దాదాపు 11 వారాలు కుటుంబానికి దూరంగా గడపాల్సి వస్తుంది...

710

భార్యకు దూరంగా ఇన్నాళ్లు గడపడానికి స్టీవ్ స్మిత్ ఇష్టపడితే, అది కేవలం రెండే రెండు కారణాల వల్ల అయి ఉండొచ్చు. టీ20 వరల్డ్‌కప్‌కి ప్రాక్టీస్ చేయొచ్చనే ఉద్దేశంతో లేదా, ఈ సీజన్‌లో బాగా ఆడి, వచ్చే సీజన్‌లో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చని...’ అంటూ చెప్పుకొచ్చాడు ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్...

810

2010లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడిన స్టీవ్ స్మిత్, 2011లో కొచ్చి టస్కర్స్, 2012, 13 సీజన్లలో పూణే వారియర్స్‌కి ప్రాతినిథ్యం వహించాడు...

910

2014, 15 సీజన్లలో రాజస్థాన్ రాయల్స్‌కి 2016, 17 సీజన్లలో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌కి ప్రాతినిథ్యం వహించాడు స్టీవ్ స్మిత్. 2014 నుంచి ఏటా రూ.4 కోట్లు పారితోషికంగా అందుకున్న స్మిత్, 2017లో రూ.5 కోట్ల 50 లక్షలు పారితోషికంగా అందుకున్నాడు..

1010

ఏడాది సస్పెషన్ కారణంగా 2018 సీజన్‌లో పాల్గొనని స్మిత్, 2019, 2020 సీజన్లలో ఏటా రూ.12 కోట్ల 50 లక్షల భారీ మొత్తం అందుకున్నాడు. అయితే కెరీర్ ఆరంభంలో కేవలం రూ.13,88,700లకు ఆర్‌సీబీకి ఆడాడు స్మిత్.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved