MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• MI vs RR: ముంబై వర్సెస్ రాజస్థాన్ హెడ్ టు హెడ్ రికార్డ్స్...

MI vs RR: ముంబై వర్సెస్ రాజస్థాన్ హెడ్ టు హెడ్ రికార్డ్స్...

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. మొదటి రెండు మ్యాచుల్లో గెలిచి మంచి ఊపులో కనిపించిన రాజస్థాన్, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడింది. ముంబై, రాజస్థాన్ మధ్య ఇంట్రెస్టింగ్ పోరుకి అబుదాబిలోని షేన్ జాయెద్ స్టేడియం వేదిక కానుంది. ముంబై, రాజస్థాన్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా ఉన్నాయి.

1 Min read
Sreeharsha Gopagani
Published : Oct 06 2020, 03:46 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇప్పటిదాకా 21 మ్యాచులు జరిగాయి...

27

ముంబై ఇండియన్స్ 10, రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచుల్లో గెలిచాయి. ఓ మ్యాచ్ రద్దయ్యింది...

37

ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ చేసిన అత్యధిక స్కోరు 208 పరుగులు...

47

రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్ చేసిన అత్యధిక స్కోరు 212 పరుగులు...

57

ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ చేసిన అత్యల్ప స్కోరు 103 పరుగులు...

67

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో 92 పరుగులకే చాప చుట్టేసింది ముంబై...

77

ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన గత 4 మ్యాచుల్లోనూ రాజస్థాన్‌దే విజయం...

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved