- Home
- Sports
- Cricket
- IPL 2021: ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోర్లు ఇవే... ఆర్‌సీబీ జట్టు ఏకంగా మూడు సార్లు...
IPL 2021: ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోర్లు ఇవే... ఆర్‌సీబీ జట్టు ఏకంగా మూడు సార్లు...
ఐపీఎల్ 2021 సీజన్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. దాదాపు రెండు నెలల పాటు సాగే ఈ సుదీర్ఘ మెగా క్రికెట్ సమరం కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్యాట్స్‌మెన్ జోరు చూపించే ఐపీఎల్‌లో కొన్నిసార్లు బౌలర్ల ఆధిపత్యం కూడా సాగుతుంది. అలా ఐపీఎల్ చరిత్రలో నమోదైన అత్యల్ప స్కోర్లు ఇవే...

10. చెన్నై సూపర్ కింగ్స్- 79: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్, 2013, మే 5న ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 79 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ధోనీ సారథ్యంలో సీఎస్‌కేకి ఇదే ఇప్పటిదాకా అత్యల్ప స్కోరు...

9. కొచ్చి టస్కర్స్ కేరళ- 74: మహేళ జయవర్థనే, స్టీవ్ స్మిత్, రవీంద్ర జడేజా వంటి ప్లేయర్లతో నిండిన కొచ్చి టస్కర్స్ కేరళ జట్టు, 2011 సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 74 పరుగులకే ఆలౌట్ అయ్యింది...

8. కింగ్స్ ఎలెవన్ పంజాబ్- 73: 2017 సీజన్‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 73 పరుగులకే పరుగులకే పరిమితమైంది పంజాబ్ జట్టు. పంజాబ్‌కి ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు...

7. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - 70: ఐపీఎల్ చరిత్రలో అత్యంత పేలవమైన రికార్డున్న జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 2014 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 70 పరుగులకే పరిమితమైంది...

6. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- 70: 2014లో 70 పరుగులే చేసిన ఆర్‌సీబీ, 2019లో మరోసారి ఇదే ఫీట్ నమోదుచేసింది. 2019 సీజన్ ఆరంభమ్యాచ్‌లోనే 70 పరుగులకి ఆలౌట్ అయ్యి, చెత్త రికార్డును నమోదుచేసింది విరాట్ కోహ్లీ సేన...

5. కోల్‌కత్తా నైట్‌రైడర్స్- 67: రెండుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన కేకేఆర్, అత్యల్ప స్కోరు ఇదే. 2008 సీజన్‌లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 67 పరుగులకే ఆలౌట్ అయ్యింది కేకేఆర్...

4. ఢిల్లీ డేర్‌డెవిల్స్- 67: కేకేఆర్ 67 పరుగుల రికార్డును సమం చేసింది ఢిల్లీ జట్టు. 2017 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 67 పరుగులకే పరిమితమైంది ఢిల్లీ జట్టు...

3. ఢిల్లీ డేర్‌డెవిల్స్- 66: ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 66 పరుగులకే పరిమితమైంది ఢిల్లీ డేర్‌డెవిల్స్. 2017 సీజన్‌లోనే ఈ మ్యాచ్‌కూడా జరగడం విశేషం. ఒకే సీజన్‌లో రెండుసార్లు రెండు అత్యల్ప స్కోర్లు నమోదుచేసిన జట్టుగా చెత్త రికార్డు క్రియేట్ చేసింది ఢిల్లీ...

2. రాజస్థాన్ రాయల్స్- 58: ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్, ఆ తర్వాతి సీజన్‌లో అత్యల్ప స్కోరు నమోదుచేసింది. 2009లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగులకే పరిమితమైంది రాజస్థాన్ రాయల్స్...

1. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- 49: ఐపీఎల్ చరిత్రలోనే 50 పరుగులోపు ఆలౌట్ అయిన ఒకే ఒక్క జట్టుగా చెత్త రికార్డు నెలకొల్పింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 2017, ఏప్రిల్ 23న కోల్‌కత్తాలో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగులకే ఆలౌట్ అయ్యింది ఆర్‌సీబీ...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 132 పరుగుల లక్ష్యంతో బరిలో దిగి 49 పరుగులకే ఆలౌట్ అయ్యింది విరాట్ కోహ్లీ టీమ్...

2021 సీజన్ ఆరంభానికి ముందు విడుదల చేసిన ఆర్‌సీబీ యాప్ సైజ్ కూడా 49ఎంబీగా ఉండడంతో విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. దీంతో యాప్ సైజ్‌ను 50 ఎంబీకి పెంచుతూ సరికొత్త వెర్షన్ విడుదల చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...