గంభీర్‌కి బర్త్ డే విషెస్ చెప్పిన కుల్దీప్... దినేశ్ కార్తీక్‌పై కౌంటర్...

First Published 14, Oct 2020, 5:56 PM

భారత జట్టుకి ఓపెనర్‌గా రెండు వరల్డ్‌కప్స్ అందించాడు గౌతమ్ గంభీర్. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో, 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో గౌతమ్ గంభీర్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం. గౌతమ్ గంభీర్ పుట్టినరోజు నేడు.

ప్రస్తుతం లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్న గౌతమ్ గంభీర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ల వర్షం కురిపించారు క్రికెటర్లు, సెలబ్రిటీలు...

‘కేక్ ఎక్కుడా భాయ్’ అని యువరాజ్ సింగ్ కామెంట్ చేయగా... బీసీసీఐ 2007,2011 వరల్డ్ కప్ విన్నర్ అంటూ సంభోదించి గౌతీకి విషెస్ చెప్పింది...

మొదటి నుంచి గౌతమ్ గంభీర్‌కి ఫ్యాన్‌ని అంటూ నితీశ్ రాణా, గంభీర్‌తో తాను దిగిన చిన్ననాటి ఫోటోను పోస్టు చేశాడు...

కుల్దీప్ యాదవ్ చేసిన బర్త్ డే ట్వీట్ మాత్రం ఐపీఎల్ 2020 సీజన్‌లో చర్చనీయాంశమైంది...

‘నాపై ఎనలేని నమ్మకం ఉంచిన వ్యక్తివి నువ్వు. నీ నుంచి ఎంతో నేర్చుకున్నాను... హ్యాపీ బర్త్ డే గౌతమ్ గంభీర్ భాయ్...’ అంటూ ట్వీట్ చేశాడు కుల్దీప్ యాదవ్...

కెప్టెన్‌గా కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి రెండు టైటిల్స్ అందించాడు గౌతమ్ గంభీర్...

అత్యంత ఘోరంగా ఫెయిల్ అవుతూ వచ్చిన కేకేఆర్‌ని విజయపథంలో నడిపించి, కెప్టెన్‌గానూ అదరగొట్టాడు గౌతీ...

2017, 2018 సీజన్లలో కేకేఆర్ ఆడిన మ్యాచులన్నింటిలో ఆడిన కుల్దీప్, మంచి బౌలింగ్‌తో అదరగొట్టాడు...

2018 సీజన్‌లో 17 వికెట్లు, 2017 సీజన్‌లో 12 వికెట్లు తీసుకుని అదరగొట్టాడు కుల్దీప్ యాదవ్...

అలాంటి కుల్దీప్ యాదవ్‌కి పెద్దగా అవకాశం ఇవ్వడం లేదు ప్రస్తుత కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్...

గత సీజన్‌లో 9 మ్యాచులు ఆడిన కుల్దీప్ యాదవ్, కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు...

ఈ సీజన్‌లో ఇప్పటిదాకా 3 మ్యాచులు మాత్రమే ఆడిన కుల్దీప్ యాదవ్, కేవలం 9 ఓవర్లు బౌలింగ్ చేశాడు...

కుల్దీప్ యాదవ్‌కి బౌలింగ్‌లో పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వకపోగా, ఆఖర్లో బౌలింగ్ ఇస్తున్నాడు దినేశ్ కార్తీక్... దీంతో పెద్దగా వికెట్లు తీసే అవకాశం కుల్దీప్‌కి దక్కడం లేదు.

దీన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ కుల్దీప్ యాదవ్ ఇలా ట్వీట్ చేశాడని అంటున్నారు నెటిజన్లు...

ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న కుల్దీప్ యాదవ్‌, మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ ద్వారా వేరే జట్టులోకి వెళ్లాలని చూస్తున్నట్టు టాక్.

loader