- Home
- Sports
- Cricket
- జగదీశన్‌లో లేని స్పార్క్ జాదవ్‌లో ఉందా... ఇదంతా చెత్త వాగుడు... ధోనీపై శ్రీకాంత్ ఫైర్!
జగదీశన్‌లో లేని స్పార్క్ జాదవ్‌లో ఉందా... ఇదంతా చెత్త వాగుడు... ధోనీపై శ్రీకాంత్ ఫైర్!
IPL 2020 సీజన్ 13లో చెత్త ప్రదర్శనతో ప్లేఆఫ్ అవకాశాలను దూరం చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. సురేశ్ రైనా లేని ధోనీ టీమ్‌పై ఈ ఏడాది విపరీతమైన విమర్శలు వచ్చాయి. దానికంటే ఎక్కువగా ధోనీ కెప్టెన్సీపై వచ్చాయి. తాజాగా రాజస్థాన్‌పై ఓటమి అనంతరం ధోనీ చేసిన కామెంట్లు కూడా చర్చనీయాంశమయ్యాయి.

చెన్నై సూపర్ కింగ్స్‌లో ఉన్న ప్లేయర్లు ఎవ్వరిలోనూ స్పార్క్ కనిపించలేదని, అందుకే వారికి అవకాశాలు ఇవ్వలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ...

సీజన్ ప్రారంభానికి ముందు యంగ్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను తెగ హైలెట్ చేసింది సీఎస్‌కే. అయితే సీజన్‌లో అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు...

సీజన్‌కి ముందు కరోనాకి గురైన రుతురాజ్, కేవలం రెండు మ్యాచులు మాత్రమే ఆడగలిగాడు... ఈ రెండింట్లో పర్ఫామ్ చేయలేదని అతన్ని పక్కనబెట్టేశాడు ధోనీ...

సీజన్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన తమిళనాడు బ్యాట్స్‌మెన్ నారాయణ్ జగదీశన్... 33 పరుగులతో ఆకట్టుకున్నాడు. కానీ అతనికి మరో మ్యాచ్‌లో అవకాశం ఇవ్వలేదు ధోనీ..

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరుపున 2018లో ఎంట్రీ ఇచ్చిన కెఎమ్ అసిఫ్, ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు...

మోను కుమార్, సాయి కిషోర్ లాంటి యంగ్ క్రికెటర్లకి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేకపోయాడు మహేంద్ర సింగ్ ధోనీ...

ఆర్‌సీబీ, రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వంటి జట్లు యంగ్ ప్లేయర్లకు ఎక్కువగా అవకాశాలు ఇస్తూ మంచి ఫలితాలు రాబడుతున్నాయి.

అలాంటి ధోనీ ఇలా యంగ్ ప్లేయర్లను తక్కువ చేసి మాట్లాడడంపై సీరియస్ అయ్యాడు సీనియర్ కామెంటేటర్, మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్..

‘జగదీశన్‌లాంటి యంగ్ స్టార్ మీ జట్టులో ఉన్నాడు. నువ్వు కుర్రాళ్లలో స్పార్క్ లేదని అంటున్నావు. జాదవ్‌లో స్పార్క్ ఉందా... పియూష్ చావ్లాలో స్పార్క్ కనిపించిందా... ఇది నిజంగా చెత్త వాగుడు. ధోనీ సమాధానంతో నేను అస్సలు అంగీకరించను’ అంటూ వ్యాఖ్యానించాడు కృష్ణమాచారి శ్రీకాంత్.

ఎవ్వరైనా ధోనీని కామెంట్ చేస్తే, వారిపై కామెంట్లతో విరుచుకుపడే ఫ్యాన్స్, ఈసారి శ్రీకాంత్‌కి సపోర్ట్ చేస్తున్నారు...

ధోనీ వ్యాఖ్యలను ఎలా సమర్థించాలో తెలియక మౌనంగా ఉండిపోయారు మహేంద్రుడి వీరాభిమానులు...

ఓ వైపు కుర్రాళ్లతో నిండిన ఢిల్లీ క్యాపిటల్స్ సీజన్‌లో అదరగొడుతూ టాప్‌లో దూసుకుపోతుంటే... ధోనీ మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ముంబై నుంచి బెంగళూరు దాకా అన్నిజట్లూ కుర్రాళ్లను ప్రోత్సహిస్తుంటే, సీఎస్‌కే మాత్రం సీనియర్లనే నమ్ముకుని ఘోరంగా ఫెయిల్ అవుతోంది.