కెఎల్ రాహుల్ మళ్లీ డకౌట్... రోహిత్, ఇషాన్ కిషన్ అవుట్... కష్టాల్లో టీమిండియా...

First Published Mar 16, 2021, 7:37 PM IST

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు, వెంటవెంటనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న కెఎల్ రాహుల్ డకౌట్ కాగా, ఏడాది తర్వాత మొట్టమొదటి టీ20 ఆడుతున్న రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ కూడా త్వరగా అవుట్ అయ్యారు.