కెఎల్ రాహుల్‌కి అస్వస్థత... ఆసుపత్రికి తరలింపు... పంజాబ్ కింగ్స్‌కి షాక్...

First Published May 2, 2021, 5:50 PM IST

పంజాబ్ కింగ్స్ జట్టుకి, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కి ముందు ఊహించని షాక్ తగిలింది. పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. దీంతో ఢిల్లీతో మ్యాచ్‌లో అతను బరిలో దిగడం లేదు...