MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
• Home
• Sports
• Cricket
• KKR vs MI: ముంబైతో కోల్‌కత్తా ఢీ... హెడ్ టు హెడ్ రికార్డులు...

KKR vs MI: ముంబైతో కోల్‌కత్తా ఢీ... హెడ్ టు హెడ్ రికార్డులు...

IPL 2020: ఐపీఎల్ 2020లో భాగంగా నేడు కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో ముంబై ఇండియన్స్ జట్టు తలబడుతోంది. ఇప్పటికే మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఊహించని పరాజయం ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్, రెండో మ్యాచ్‌లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ రెండు జట్ల మధ్య రికార్డులు ఇలా ఉన్నాయి.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 23 2020, 03:32 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

ముంబై ఇండియన్స్, కోల్‌కత్తా మధ్య ఇప్పటిదాకా 25 మ్యాచ్‌లు జరిగాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

కోల్‌కత్తాపై ముంబైకి చాలా మంచి రికార్డు ఉంది.

39

25 మ్యాచుల్లో 19 మ్యాచుల్లో ముంబై ఇండియన్స్‌కి విజయం దక్కగా, కేవలం 6 మ్యాచుల్లో మాత్రమే కోల్‌కత్తా విజయం దక్కించుకుంది.

49

కోల్‌కత్తాపై ముంబై ఇండియన్స్ చేసిన అత్యధిక స్కోరు 210 పరుగులు.

59

ముంబైపై కోల్‌కత్తా నైట్‌రైడర్స్ చేసిన అత్యధిక స్కోరు 232 పరుగులు.

69

ముంబైపై కోల్‌కత్తా అత్యల్పంగా 67 పరుగులకే చాప చుట్టేసింది.

79

కోల్‌కత్తాపై ముంబై ఇండియన్స్ అత్యల్పంగా 108 పరుగులు చేశారు.

89

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఆఖరి 9 మ్యాచుల్లో 8 సార్లు ముంబైకి విజయం దక్కింది. ఒక్క మ్యాచ్‌లో మాత్రమే కోల్‌కత్తా విజయం సాధించింది.

99

దినేశ్ కార్తీక్‌ కెప్టెన్సీకి పరీక్షగా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లు. విజయాలు దక్కకపోతే కోల్‌కత్తా కెప్టన్ మారిపోయే అవకాశం. మొదటి మ్యాచ్ జరిగిన అబుదాబిలోనే కేకేఆర్ వర్సెస్ ముంబై మ్యాచ్...

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved