MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ఐపీఎల్ 2021 సీజన్‌కి కేకేఆర్‌ ప్లేయర్‌ దూరం... అమ్ముడుపోని ఆటగాడిని తీసుకున్న...

ఐపీఎల్ 2021 సీజన్‌కి కేకేఆర్‌ ప్లేయర్‌ దూరం... అమ్ముడుపోని ఆటగాడిని తీసుకున్న...

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే అనేక అనుమానాలకు దారి తీస్తోంది. వాంఖడే స్టేడియంలో గ్రౌండ్ స్టాఫ్ కరోనా బారిన పడడంతో పాటు కోల్‌కత్తా నైట్‌రైడర్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ నితీశ్ రాణా, ఢిల్లీ ప్లేయర్ అక్షర్ పటేల్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ కరోనా బారిన పడిన విషయం తెలసిందే...

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 04 2021, 10:20 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

కేకేఆర్ బ్యాట్స్‌మెన్ నితీశ్ రాణా, కరోనా నుంచి కోలుకుని బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలెట్టేశాడు. అయితే రాణా కోలుకున్నాడని సంతోషించేలోపే ఆ జట్టుకు మరో షాక్ తగిలింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మోచేతి గాయం కారణంగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ప్లేయర్ రింకూ సింగ్... ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. 2017లో ఎంట్రీ ఇచ్చిన రింకూ సింగ్, ఇప్పటిదాకా కేవలం 11 ఐపీఎల్ మ్యాచులు మాత్రమే ఆడాడు...

38

దేశవాళీ క్రికెట్‌లో సెన్సేషనల్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన రింకూ సింగ్, గత సీజన్‌లో గాల్లోకి ఎగురుతూ పక్షిలా అందుకున్న అద్భుతమైన క్యాచ్.. సీజన్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచ్‌గా నిలిచింది...

48

గాయపడి, సీజన్ మొత్తానికి దూరమైన రింకూ సింగ్ స్థానంలో, ఐపీఎల్ 2021 సీజన్‌లో అమ్ముడుపోని గుర్‌కీరట్ సింగ్ మాన్‌ను జట్టులోకి తీసుకుంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

58

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభం కాకముందే స్టార్ ఆటగాళ్లు దూరం అవుతుండడం ఆందోళన కలిగిస్తున్న అంశం... ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్, వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌కి దూరమయ్యాడు. అతని స్థానంలో జాసన్ రాయ్‌ని తీసుకుంది ఎస్‌ఆర్‌హెచ్...

68

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్‌కి దూరం కాగా, సీఎస్‌క పేసర్ జోష్ హజల్‌వుడ్ కూడా బయో బబుల్ భయంలో ప్రీమియర్ లీగ్ ఆడడం లేదని స్పష్టం చేశాడు..

78

అలాగే ఈ మధ్య పెళ్లి చేసుకున్న ఆర్‌సీబీ ప్లేయర్ జోష్ ఫిలిప్ కూడా ఐపీఎల్ 2021 మొత్తానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. అతని స్థానంలో న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఫిన్ ఆలెన్‌ను తీసుకుంది ఆర్‌సీబీ...

88

ఏప్రిల్ 9న చెన్నైలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మొదటి మ్యాచ్‌తో ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభం కానుంది... ఈ లోపు ఎంత మంది ప్లేయర్లు తప్పుకుంటారోనని ఆందోళన వ్యక్తం అవుతోంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Most Sixes Record: బాదుడే బాదుడు.. ఒక్క ఏడాదలోనే 100 సిక్సర్లు బాదిన బ్యాటర్లు వీరే
Recommended image2
IND vs WI: భారత జట్టు ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే.. ఈ తప్పులే కొంపముంచాయి !
Recommended image3
IND vs WI: వెస్టిండిస్ సంచ‌ల‌న విజ‌యం.. చివ‌రి వ‌న్డేలో చెల‌రేగిన హోప్ సేన
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved