‘రండి బాబు రండి... మా దేశానికి వచ్చి ఆడండి’... ఐపీఎల్ 2021 నిర్వహణకు ఆఫర్ల వెల్లువ...

First Published May 7, 2021, 5:33 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌కి సడెన్ బ్రేక్ పడడంతో మిగిలిన మ్యాచుల నిర్వహణకు అయోమయం నెలకొంది. జూన్ నుంచి బిజీ షెడ్యూల్ ఆడనున్న టీమిండియా, ఎప్పుడు, ఎక్కడ ఐపీఎల్ మ్యాచులు ఆడాలనే విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. అయితే ‘మా దేశానికి వచ్చి ఆడండి’ అంటూ వివిధ దేశాల నుంచి బీసీసీఐకి ఆఫర్లు వస్తున్నాయట.