రాహుల్ ద్రావిడ్ ఈమెయిల్‌ను షేర్ చేసిన కేవిన్ పీటర్సన్... సీక్రెట్‌గా ఉంచాలి కదా అంటూ...

First Published Jan 24, 2021, 11:47 AM IST

టీమిండియాతో సుదీర్ఘ సిరీస్‌కి ముందు శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది ఇంగ్లాండ్. మొదటి టెస్టులో విజయం సాధించినా... రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఓపనర్లు ఘరంగా ఫెయిల్ అయ్యారు. దాంతో స్పిన్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియచేస్తూ తనకు రాహుల్ ద్రావిడ్ పంపిన మెయిల్‌ను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు షేర్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, క్రికెటర్ కేవిన్ పీటర్సన్...