కేదార్ జాదవ్‌ను తీసేయడానికి అదే కారణం, లేకుంటే ధోనీ వదిలేవాడు కాదు... గంభీర్ కామెంట్...

First Published Jan 28, 2021, 2:22 PM IST

కేదార్ జాదవ్... గత సీజన్‌లో అభిమానుల నుంచి తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న ప్లేయర్లలో ఒకడు. గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లలో ధోనీ, జడ్డూ, మురళీ విజయ్, షేన్ వాట్సన్, డుప్లిసిస్... ఇలా అందరూ ట్రోలింగ్‌కి గురైనవాళ్లే. కానీ జాదవ్‌కి వచ్చిన ట్రోల్స్ వేరు...