MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• INDvsENG 1st Test: జో రూట్ మాస్టర్ క్లాస్... ఆఖరి ఓవర్‌లో వికెట్.. తొలి రోజు పూర్తి ఆధిక్యం ఇంగ్లాండ్‌దే...

INDvsENG 1st Test: జో రూట్ మాస్టర్ క్లాస్... ఆఖరి ఓవర్‌లో వికెట్.. తొలి రోజు పూర్తి ఆధిక్యం ఇంగ్లాండ్‌దే...

టీమిండియా పర్యటనలో ఒక్క టెస్టు కూడా గెలవడం కష్టమేననే అంచనాలతో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు, తొలి టెస్టు మొదటే రోజే అద్భుతమైన ఆటతీరు చూపించి, భారత జట్టుకి ఊహించని షాక్ ఇచ్చింది. తొలి రోజు 89.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయిన ఇంగ్లాండ్... ఆట ముగిసే సమయానికి 263 పరుగులు చేసి మంచి పటిష్ట స్థితిలో ఉంది. మొదటి రోజు ఆఖరి ఓవర్‌లో టీమిండియాకి మూడో వికెట్ దక్కడం విశేషం. రెండో రోజు ఎంత త్వరగా ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేయగలిగితే, భారత జట్టుకి అంత మంచిదే. లేదంటే ప్రత్యర్థికి భారీ స్కోరు అప్పగించి, ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

2 Min read
Sreeharsha Gopagani
Published : Feb 05 2021, 05:05 PM IST| Updated : Feb 05 2021, 05:13 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కి రోరీ బర్న్స్, డొమినిక్ సిబ్లీ కలిసి శుభారంభం అందించారు. మొదటి వికెట్‌కి 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇండియాలో 13 టెస్టుల తర్వాత తొలి వికెట్‌కి 50+ భాగస్వామ్యం రావడం ఇదే తొలిసారి...  శ్రీలంకలో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 34 పరుగులే జోడించిన ఇంగ్లాండ్ ఓపెనర్లు, టీమిండియాతో మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదుచేయడం విశేషం.

28

అయితే రవిచంద్రన్ అశ్విన్, టీమిండియాకు తొలి బ్రేక్ అందించాడు. 60 బంతుల్లో 2 ఫోర్లతో 33 పరుగులు చేసిన రోరీ బర్న్స్‌ను అవుట్ చేశాడు అశ్విన్. అశ్విన్ బౌలింగ్‌లో కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రోరీ బర్న్స్...

38

ఆ తర్వాత రెండో ఓవర్‌లోనే డానియల్ లారెన్స్‌ డకౌట్ అయ్యాడు. జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో పరుగులేమీ చేయకుండా ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు లారెన్స్. స్వదేశంలో బుమ్రాకి ఇదే మొట్టమొదటి వికెట్ కావడం విశేషం. వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ను డొమినిక్ సిబ్లీ, జో రూట్ కలిసి అద్భుతంగా ఆదుకున్నారు...

48

మొదట నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన జో రూట్... హాఫ్ సెంచరీ పూర్తయిన తర్వాత బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 100వ టెస్టు ఆడుతున్న జో రూట్... సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వరుసగా 98, 99, 100వ మ్యాచుల్లో మూడు వరుస సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు జో రూట్...

58

2021లో మూడు టెస్టులు ఆడిన జో రూట్... 500 పరుగులు పూర్తి చేసుకోవడం విశేషం. 2018 నుంచి టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ఉన్న జో రూట్... మూడేళ్లలో ఏడు సెంచరీలు బాదాడు. 2021లో శ్రీలంకపై రెండు టెస్టుల్లోనూ రెండు సెంచరీలు చేసిన జో రూట్... టీమిండియాపైన కూడా అదే ఫామ్‌ను కొనసాగించాడు...

68

మూడో వికెట్‌కి 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన సిబ్లీ, జో రూట్ జోడి.... గత 18 ఏళ్లలో ఇండియాలో ఇండియాపై అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా రికార్డు క్రియేట్ చేశారు... 2012లో జో రూట్ తొలి టెస్టులో జనాథన్ ట్రాట్, ఇయాన్ బెల్ కలిసి జోడించిన 208 పరుగుల రికార్డుకు కూడా చేరువవుతున్న సమయంలో తొలిరోజు ఆఖరి ఓవర్‌లో సిబ్లీని అవుట్ చేశాడు బుమ్రా...

78

90వ ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు డొమినిక్ సిబ్లీ... ఓపెనర్‌గా వచ్చిన సిబ్లీ...286 బంతులు ఎదుర్కొని, 12 ఫోర్లతో 87 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

88

రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో అద్భుతమైన సిక్సర్ బాదిన జో రూట్... 14 ఫోర్లతో 197 బంతుల్లో 128 పరుగులు చేసి అజేయంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. రెండో రోజు జో రూట్‌ని ఎంత త్వరగా అవుట్ చేయగలిగితే భారత జట్టుకి అంత మంచిది.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
రిషబ్ పంత్ రీఎంట్రీ ఉంటుందా? కేఎల్ రాహుల్ బిగ్ స్టేట్‌మెంట్
Recommended image2
భారత్ vs దక్షిణాఫ్రికా మొదటి వన్డే ఎప్పుడు? ఎక్కడ? ఎలా ఫ్రీగా చూడాలి? పూర్తి వివరాలు
Recommended image3
రోహిత్ రికార్డ్ బద్దలుకొట్టిన చెన్నై కుర్రోడు.. IPL లో ధోని టీమ్ దూకుడే మిగిలింది !
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved