- Home
- Sports
- Cricket
- సెప్టెంబర్‌లో డే-నైట్ టెస్టు ఆడనున్న టీమిండియా... 15 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్...
సెప్టెంబర్‌లో డే-నైట్ టెస్టు ఆడనున్న టీమిండియా... 15 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్...
దాదాపు 8 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు ఆడబోతున్న టీమిండియా, ఆ తర్వాత సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో మొట్టమొదటి డే-నైట్ టెస్టు మ్యాచ్ ఆడనుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ టెస్టు మ్యాచ్‌కి పెర్త్ స్టేడియం వేదిక ఇవ్వనుంది...

ఇంగ్లాండ్ టూర్ కోసం భారత పురుషుల జట్టుతో కలిసి పయనించుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు, 8 ఏళ్ల విరామం తర్వాత తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడబోతోంది. ఆ తర్వాత సెప్టెంబర్‌లో ఆసీస్‌తో టెస్టు మ్యాచ్ ఆడనుంది.

ఆస్ట్రేలియా, ఇండియా మధ్య పెర్త్ వేదికగా జరిగే ఈ డే-నైట్ టెస్టు మ్యాచ్ సెప్టెంబర్ 30న ప్రారంభమై, అక్టోబర్ 3న ముగిస్తుంది. ఇంగ్లాండ్‌లో వాఖా స్టేడియంలో నాలుగేళ్ల తర్వాత జరగనున్న తొలి టెస్టు ఇదే. చివరిసారిగా 2017లో ఇక్కడ మెన్స్ యాషెస్ సిరీస్ జరిగింది.

ఆస్ట్రేలియా మహిళలు ఇప్పటికే వాఖా స్టేడియంలో కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడారు. 1958, 1984, 2014లో జరిగిన ఈ మూడు టెస్టుల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఇక్కడ టెస్టు మ్యాచ్ ఆడనుంది మహిళా జట్టు. పెర్త్ స్టేడియం డే-నైట్ టెస్టుకి ఆతిథ్యం ఇవ్వడం కూడా ఇదే తొలిసారి...

భారత్, ఆస్ట్రేలియా మధ్య పింక్ బాల్ టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత ఆసీస్ టూర్‌లో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడుతుంది టీమిండియా. సెప్టెంబర్ 19న మొదటి వన్డే, 22న రెండో వన్డే, 24న మూడో వన్డే జరుగుతాయి.

ఆ తర్వాత అక్టోబర్ 7న సిడ్నీలో మొదటి టీ20, 9న రెండో టీ20, 11న మూడో టీ20 మ్యాచులు జరుగుతాయి. కరోనా వైరస్ కారణంగా దాదాపు ఏడాదిన్నర క్రికెట్‌కి దూరంగా ఉన్న భారత మహిళలు, గత ఏడాది వుమెన్స్ టీ20 ఛాలెంజ్ తర్వాత ఈ ఏడాది సఫారీ జట్టుతో సిరీస్ ఆడారు.

వచ్చే నెలలో ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లనున్న టీమిండియా, అక్కడి నుంచి ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లనుంది. ఇకపై పురుషుల జట్టుతో పాటు భారత మహిళల జట్టు కూడా రెగ్యూలర్‌గా వన్డే, టీ20లతో పాటు టెస్టులు కూడా ఆడనుంది.