మనవాళ్ల తప్పేం లేదు... ఆసీస్ బౌలింగ్ అలా ఉంది... టీమిండియాకు సునీల్ గవాస్కర్ సపోర్ట్...

First Published Dec 20, 2020, 4:41 PM IST

ఆడిలైడ్ డిజాస్టర్ కొలాప్స్‌ టీమిండియా ఫ్యాన్స్‌ను ఓ పీడకలలా వెంటాడుతోంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లా, టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్ ఉన్న భారత జట్టు నుంచి ఇలాంటి ప్రదర్శన వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కోహ్లీ నుంచి రహానే దాకా అంతా సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరడం ఎలా సాధ్యమైందనే షాక్‌లో నుంచి చాలామంది ఇంకా బయటికి రాలేదు.

అయితే టీమిండియా బ్యాటింగ్ డిజాస్టర్ ఫెయిల్యూర్‌కి మనవాళ్లనే తప్పుబట్టడం సరికాదని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.

‘ఇలాంటి బౌలింగ్ ఉన్నప్పుడు ఏ జట్టైనా ఆలౌట్ అవ్వక తప్పదు. స్వల్ప స్కోరుకే జట్టంతా ఆలౌట్ అవ్వడం చూడడానికి అస్సలు బాగోదు.

కానీ ఇలాంటి బౌలింగ్ ఫేస్ చేసినప్పుడు తప్పదు. భారత జట్టు స్థానంలో వేరే టీమ్ ఉండి ఉంటే...

మరీ భారత జట్టులా 36రి కాకపోయినా 72 లేదా 80,90 పరుగులకి ఆలౌట్ అయ్యేవారేమో...

స్టార్క్ ఇన్నింగ్స్ మొదట్లో వేసిన మూడు ఓవర్ల స్పెల్, ఆ తర్వాత హజల్‌వుడ్, కమ్మిన్స్ వేసిన లైన్ అండ్ లెంగ్త్ అస్సలు ఊహించలేం.

ఆసీస్ బౌలర్లు సంధించిన ప్రశ్నలకు భారత బ్యాట్స్‌మెన్ దగ్గర సమాధానం లేకుండా పోయింది.

ఓ రకంగా ఇది భారత బ్యాట్స్‌మెన్ తప్పిదం కాదు, ఆసీస్ బౌలర్ల గొప్పదనం...’ అంటూ చెప్పుకొచ్చాడు సునీల్ గవాస్కర్.

రెండో రోజు ఆస్ట్రేలియాపై స్వల్ప ఆధిక్యం సాధించిన టీమిండియా, మూడో రోజు ఆసీస్ బౌలర్లు ఇలాంటి పర్ఫామెన్స్ ఇస్తారని ఊహించలేకపోయిందని చెప్పాడు సునీల్ గవాస్కర్.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?