అజింకా రహానే బౌలర్ల కెప్టెన్... విరాట్ కోహ్లీలా కాదు... ఇషాంత్ శర్మ కామెంట్...
First Published Dec 23, 2020, 4:21 PM IST
తొలి టెస్టు ఘోర పరాజయ భారాన్ని మోస్తూ స్వదేశానికి బయలుదేరాడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ. ‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లీ లేకుండానే ఆస్ట్రేలియాలో మూడు టెస్టులు ఆడబోతోంది టీమిండియా. ఈ టెస్టులకు వైస్ కెప్టెన్ అజింకా రహానే వైస్ కెప్టెన్‌గా వ్యవహారించబోతున్నాడు. రెండో టెస్టుకి ముందు రహానేలో కాన్ఫిడెన్స్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు మాజీ క్రికెటర్లు, కొందరు క్రికెటర్లు.

తొలి టెస్టు మూడో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే పరిమితమై, టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన రికార్డు క్రియేట్ చేసిన టీమిండియా, బాక్సింగ్ డే టెస్టులో గెలిచి ఆ పరాభవాన్ని మరిచిపోవాలని భావిస్తోంది.

కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోయినా యువకులు, సీనియర్లతో సమతూకంగా ఉన్న జట్టుతో సంచలనాలు సృష్టించాలని భావిస్తున్నాడు తాత్కాలిక కెప్టెన్ అజింకా రహానే...
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?