MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Cricket
  • సంప్రదాయ దుస్తుల్లోనూ అందాలు ఆరబోస్తున్న ఇషాన్ కిషన్ గర్ల్‌ఫ్రెండ్..

సంప్రదాయ దుస్తుల్లోనూ అందాలు ఆరబోస్తున్న ఇషాన్ కిషన్ గర్ల్‌ఫ్రెండ్..

WTC Final 2023:  టీమిండియా  యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్  ప్రస్తుతం ఇంగ్లాండ్ లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ప్రిపరేషన్ ‌లో ఉండగా అతడి గర్ల్‌ఫ్రెండ్  అదితి హుండియా  మాత్రం ఫోటోషూట్స్ తో పిచ్చెక్కిస్తున్నది. 

1 Min read
Author : Srinivas M
Published : Jun 07 2023, 01:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మరికొద్దిసేపట్లో ఇంగ్లాండ్ వేదికగా ఆస్ట్రేలియా - ఇండియా మధ్య  ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మొదలుకానుంది. అయితే ఈ మెగా  ఫైనల్ లో భారత జట్టు వికెట్ కీపర్ గా ఎవరిని ఎంచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు గాను టీమిండియా..  ఇషాన్ కిషన్ తో పాటు కెఎస్ భరత్ ను కూడా ఎంపిక చేసింది. అయితే తుది జట్టులో ఎవరు చోటు దక్కించుకుంటారనేది మాత్రం ఇప్పటికైతే సస్పెన్సే. 

37

ఒకవైపు  ఇషాన్.. తనకు టీమ్ లో చోటు దక్కుతుందా..? లేదా..? అనే కన్ఫ్యూజన్ లో ఉండగా  అతడి  గర్ల్ ఫ్రెండ్ అదితి హుండియా మాత్రం ఫోటో షూట్స్ తో   కుర్రాళ్ల మతి పోగొడుతున్నది.  

47

మోడ్రన్ వేర్స్ తో పాటు సంప్రదాయ  దుస్తుల్లో కూడా అదితి తన అందంతో ఆకర్షిస్తున్నది.  2017 లో మిస్  ఇండియా రాజస్తాన్ టైటిల్ నెగ్గిన  అదితి..  మోడ్రన్ దుస్తులతో పాటు ఎథ్నిక్ వేర్స్ లో కూడా అందాలు ఆరబోస్తున్నది. 

57

మోడల్ గా కెరీర్ ఆరంభించిన అదితి.. పలు సందర్భాల్లో ఇషాన్ కిషన్ ఆడిన మ్యాచ్ లలో కూడా దర్శనమిచ్చింది. ఈ ఇద్దరూ కలిసి లంచ్, డిన్నర్ లకు  వెళ్లిన ఫోటోలు కూడా గతంలో  వైరల్ గా మారాయి.   

67

2017 లో ఫెమినా మిస్  ఇండియా రాజస్తాన్ టైటిల్ తో  పాటు ఆమె మిస్ దివా సుప్రానేషనల్ 2018 కూడా నెగ్గింది. దీంతో ఆమె పోలండ్ లో జరిగిన మిస్ సుప్రానేషనల్ 2018 ఇంటర్నేషనల్  అందాల పోటీలలో కూడా భారత్ తరఫున  ప్రాతినిథ్యం వహించింది. 

77
Image: Aditi Hundia/Instagram

Image: Aditi Hundia/Instagram

మోడ్రన్ డ్రెసెస్ తో పాటు చుడీదార్, గాగ్రా చోళీ లే గాక చీర కట్టినా ఏదో ఒక రూపంలో తన గ్లామర్ సొగసులను పంచుతూనే ఉంది అదితి.  ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved