- Home
- Sports
- Cricket
- అతని కోసం ఇషాన్ కిషన్‌ను పక్కనబెట్టిన రోహిత్ శర్మ... ‘హిట్ మ్యాన్’ను ట్రోల్ చేస్తున్న అభిమానులు...
అతని కోసం ఇషాన్ కిషన్‌ను పక్కనబెట్టిన రోహిత్ శర్మ... ‘హిట్ మ్యాన్’ను ట్రోల్ చేస్తున్న అభిమానులు...
ఐపీఎల్ 2021 సీజన్‌లో మంచి కమ్‌బ్యాక్ విజయం కోసం ఎదురుచూస్తోంది డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌కి బదులుగా ఆసీస్ ప్లేయర్ నాథన్ కౌంటర్‌నైల్‌కి అవకాశం కల్పించాడు రోహిత్ శర్మ. అయితే రోహిత్ నిర్ణయంపై విమర్శల వర్షం కురుస్తోంది.

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆడిన మొదటి ఐదు మ్యాచుల్లో రెండు విజయాలు అందుకుని, మూడు మ్యాచుల్లో ఘోరంగా ఫెయిల్ అయ్యింది ముంబై ఇండియన్స్. మరీ ముఖ్యంగా బ్యాట్స్‌మెన్ ఫెయిల్యూర్ ముంబైని తీవ్రంగా వేధిస్తోంది.

టాప్ క్లాస్ హిట్టర్లైన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, కిరన్ పోలార్డ్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా లాంటి ప్లేయర్లు ఉన్నా మొదటి ఐదు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్‌లో కూడా 160+ మార్కును అందుకోలేకపోయింది ముంబై ఇండియన్స్...

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ... 6 మ్యాచుల్లో 201 పరుగులతో రాణించినా అతని స్ట్రైయిక్ రేటు చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 52 మ్యాచల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 6 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. అతని కెరీర్‌లో ఇదే నాలుగో స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ.

ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా అయితే 6 మ్యాచుల్లో కలిపి కేవలం 36 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 15 పరుగులు మాత్రమే. 37 బంతులు ఫేస్ చేసి 5 ఫోర్లు మాత్రమే బాదిన హార్ధిక్ పాండ్యా ఫామ్ ముంబైని తీవ్రంగా కలవరబెడుతోంది.

అలాగే ఓపెనర్ క్వింటన్ డి కాక్ కూడా ఇప్పటిదాకా సరైన ఫామ్‌ను అందుకోలేకపోయాడు. 5 మ్యాచులు ఆడి 47 పరుగులు మాత్రమే చేశాడు డికాక్. ఇందులో 40 పరుగులు ఒకే మ్యాచ్‌లో చేసినవి. అంటే మిగిలిన నాలుగు మ్యాచుల్లో కలిపి చేసింది 7 పరుగులే.

కిరన్ పోలార్డ్... ముంబై ఇండియన్స్‌కి11 సీజన్లుగా అద్భుతమైన ఆల్‌రౌండర్‌గా మారాడు పోలార్డ్. అయితే ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆఖరి ఓవర్‌లో బాదిన రెండు సిక్సర్లు తప్ప, పోలార్డ్ పెద్దగా చేసిందేం లేదు. 6 మ్యాచుల్లో 65 పరుగులు చేశాడు. ఇందులో సన్‌రైజర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో 35 పరుగులు చేశాడు.

ఇలా ముంబై ఇండియన్స్ జట్టులోప్లేయర్లు అందరూ సరైన ఫామ్‌ను అందుకోవడానికి ఇబ్బంది పడుతున్నా... యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్‌ను తప్పించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

ఈ సీజన్‌లో 5 మ్యాచులు ఆడిన ఇషాన్ కిషన్ 73 పరుగులు చేశాడు. అంటే హార్ధిక్ పాండ్యా, డి కాక్, పోలార్డ్ కంటే ఎక్కువే. అయితే గత మ్యాచ్‌లో వన్‌డైన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్, పవర్ ప్లేలో 17 బంతులు ఆడి 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.

కేవలం మూడు మ్యాచుల్లో పెద్దగా పర్ఫామ్ చేయకపోతేనే ఇషాన్ కిషన్ లాంటి యంగ్ టాలెంటెడ్ ప్లేయర్‌ను పక్కనబెట్టడం ఏ మాత్రం సరికాదని అంటున్నారు అతని అభిమానులు. విరాట్ కోహ్లీ అయితే ఇలా చేసేవాడా? అని ప్రశ్నిస్తున్నారు...

గత సీజన్‌లో కేవలం 15 మంది ప్లేయర్లను వాడి టైటిల్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్, ఈ సీజన్‌లో ఇప్పటికే 18 మంది ప్లేయర్లను వాడేసింది. అయినా స్థాయికి తగిన పర్ఫామెన్స్ మాత్రం ఇవ్వలేకపోతోంది.

ఇషాన కిషన్ స్థానంలో జట్టులోకి వచ్చిన నాథన్ కౌంటర్‌నైల్ తన మొదటి ఓవర్‌లోనే 13 పరుగులు సమర్పించుకోవడం విశేషం. కౌంటర్‌నైల్ ఫెయిల్ అయిన రోహిత్‌పై ట్రోల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. గత సీజన్‌లో 500+ పరుగులు చేసిన ఇషాన్ కిషన్, ముంబై ఇండియన్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలవడం విశేషం.