మరోసారి మహేంద్ర సింగ్ ధోనీని టార్గెట్ చేసిన ఇర్ఫాన్ పఠాన్... ద్రావిడ్ మీద కామెంట్‌తో...

First Published Jan 25, 2021, 6:30 PM IST

భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు, అప్పటికీ టీమిండియాలో స్టార్ పేసర్‌గా రాణిస్తున్నాడు ఇర్ఫాన్ పఠాన్. అయితే ఈ ఆల్‌రౌండర్‌కీ, మహేంద్ర సింగ్ ధోనీకి ఎక్కడో మనస్పర్థలు వచ్చాయి. ఫలితంగా ఇర్ఫాన్ పఠాన్ రిటైర్మెంట్‌కి ముందు ఏడేళ్లు జట్టుకి దూరంగా గడపాల్సి వచ్చింది.