రోహిత్ శర్మపై ఇర్ఫాన్ పఠాన్ హాట్ కామెంట్... ధోనీ, గంగూలీ కలిస్తే ‘హిట్ మ్యాన్’ అంటూ...

First Published 13, Nov 2020, 6:33 PM

IPL 2020 సీజన్‌లో టైటిల్ గెలిచి, మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఐపీఎల్ కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన రోహిత్ శర్య, వరుసగా రెండో సీజన్‌లోనూ టైటిల్ గెలిచిన కెప్టెన్‌గా ధోనీ సరసన నిలిచాడు. 8 సీజన్లలో ఐదుసార్లు ముంబైని ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్...

లెఫ్ట్ హ్యాండర్లు ఎక్కువగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టులో ఎప్పుడూ ఉండే స్పిన్నర్ రాహుల్ చాహార్ స్థానంలో జయంత్ యాదవ్‌ను ఆడించాడు రోహిత్ శర్మ...

అది అతని క్లాస్ కెప్టెన్సీకి నిదర్శనం. వేరే కెప్టెన్ అయితే పెద్దగా అనుభవం లేని జయంత్ యాదవ్ స్థానంలో ఎవరైనా సీనియర్ పేసర్‌తో బౌలింగ్ చేయిస్తాడు. రోహిత్ మాత్రం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాడు... అందుకే రోహిత్ శర్మ బౌలర్ల కెప్టెన్.

భారత మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ కలయికే రోహిత్ శర్మ. ఇద్దరు లెజెండ్స్‌లో ఉన్న లక్షణాలు రోహిత్ శర్మలో ఉన్నాయి...

గంగూలీ బౌలర్లను బాగా నమ్మేవాడు. వారి సలహాలను పాటించేవాడు. అలాగే ధోనీ కూడా బౌలర్లపై భరోసా పెట్టేవాడు, కానీ కొన్ని సొంత నిర్ణయాలు తీసుకునేవాడు...

రోహిత్ శర్మ బౌలర్లను నమ్ముతూ, వారి నిర్ణయాలకు విలువ నిస్తూ, సొంత ఐడియాలను కూడా సమర్థవంతంగా అమలు చేస్తాడు... కీలకమైన దశలో బుమ్రాకి బాల్ అందించడం, రన్‌రేట్ పెంచి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడిలోకి నెట్టేయడం రోహిత్ శర్మ కెప్టెన్సీకి నిదర్శనం...

పోలార్డ్ లాంటి ఆల్‌రౌండర్‌ను ఎలా ఉపయోగించుకోవాలో కూడా రోహిత్ శర్మకు బాగా తెలుసని చెప్పిన ఇర్ఫాన్ పఠాన్... ఐపీఎల్‌లో అతను ఐదు టైటిల్స్ సాధించడానికి ఇదే కారణమని అన్నాడు.

రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వకపోతే, అది భారత జట్టుకే తీవ్ర నష్టం కలిగిస్తుందని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తే, విరాట్ కోహ్లీకి ఆటగాడిగా పూర్తి ఫోకస్ పెట్టేందుకు అవకాశం లభిస్తుందని చెప్పాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాగన్.