MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL చ‌రిత్ర‌లో అత్య‌ధిక సార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన టాప్-5 జ‌ట్లు ఇవే

IPL చ‌రిత్ర‌లో అత్య‌ధిక సార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన టాప్-5 జ‌ట్లు ఇవే

Most IPL Title winning team: మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. 2008 నుండి 2023 వరకు అత్యధిక సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న జట్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి..

1 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Mar 13 2024, 07:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Mumbai Indians

Mumbai Indians

ముంబై ఇండియన్స్

ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. 2013, 2015, 2017, 2019, 2020 సంవత్సరాల్లో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Chennai Super Kings

Chennai Super Kings

చెన్నై సూపర్ కింగ్స్

గతేడాది ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ 2023లో ఐదో ట్రోఫీని గెలుచుకుంది. గతంలో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011, 2018, 2021 సంవత్సరాల్లో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది.

36

కోల్‌కతా నైట్ రైడర్స్

2012, 2014 సంవత్సరాల్లో రెండుసార్లు టైటిల్ ను గెలుచుకుని ఐపిఎల్ చరిత్రలో అత్యధిక టైటిళ్లను గెలుచుకున్న జాబితాలో కోల్‌కతా నైట్ రైడర్స్ చోటు సంపాదించుకుంది. 

46

సన్‌రైజర్స్ హైదరాబాద్

సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా రెండుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. 2009లో డెక్కన్ ఛార్జర్స్ అని పేరుతో తొలిసారి ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గా పేరు మార్చుకుని ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది.

56

గుజరాత్ టైటాన్స్

2022లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు అరంగేట్రం సీజన్‌లోనే ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుని చ‌రిత్ర సృష్టించింది. ఆ త‌ర్వాతి సీజ‌న్ లో ఫైన‌ల్ వ‌రకు వెళ్లింది కానీ, ఈ సారి ట్రోఫీని గెల‌వ‌లేక‌పోయింది.

66

రాజస్థాన్ రాయల్స్

2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైనప్పుడు, మొదటి టైటిల్‌ను రాజస్థాన్ రాయల్స్ గెలుచుకుంది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఎం.ఎస్. ధోని
రోహిత్ శర్మ
క్రికెట్
క్రీడలు
Latest Videos
Recommended Stories
Recommended image1
Vaibhav vs Gayle: సిక్సర్ల కింగ్ గేల్‌కే చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఈ షాకింగ్ స్టాట్స్ చూస్తే మైండ్ బ్లాకే!
Recommended image2
Justin Greaves: అసలు ఎలా సాధ్యం బ్రో? ఒక్క రన్ ఇవ్వకుండా 5 ఓవర్లు, 5 వికెట్లు.. మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్
Recommended image3
Saransh Jain : 33 ఏళ్ల లేటు వయసులో టీమిండియా గేటు తాకే ఛాన్స్.. ఎవరీ సరాన్ష్ జైన్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved