హైదరాబాద్‌కి నో ఛాన్స్, ఎట్టి పరిస్థితుల్లోనూ ముంబైలోనే మ్యాచులు... స్పష్టం చేసిన బీసీసీఐ...

First Published Apr 5, 2021, 10:57 AM IST

2021 సీజన్ ఆరంభానికి ముందే కరోనా కలకలం మొదలైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో గ్రౌండ్ సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడం, మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారనే వార్తలు రావడంతో ముంబై నుంచి ఐపీఎల్ మ్యాచులను తరలిస్తారని టాక్ వినిపిస్తుంది...