MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• IPL Auction 2021: ధోనీ నుంచి ప్యాట్ కమ్మిన్స్ దాకా... ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పొందిన ప్లేయర్లు వీరే..

IPL Auction 2021: ధోనీ నుంచి ప్యాట్ కమ్మిన్స్ దాకా... ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పొందిన ప్లేయర్లు వీరే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్... జట్టులో అవకాశం దక్కించుకోలేకపోతున్న ప్లేయర్లను ప్రోత్సాహించేందుకు తీసుకొచ్చిన ఈ క్రికెట్ లీగ్ కారణంగా ఎందరో క్రికెటర్లు స్టార్లుగా వెలిగారు. జస్ప్రిత్ బుమ్రా, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, హార్ధిక్ పాండ్యా వంటి క్రికెటర్లకు గుర్తింపు తీసుకొచ్చిన ఐపీఎల్‌ చరిత్రలో 14 సీజన్‌కు సంబంధించి, నేడు వేలం జరగనుంది. గత 13 సీజన్ల వేలంలో ఏ ప్లేయర్ అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా నిలిచాడో తెలుసా...

2 Min read
Sreeharsha Gopagani
Published : Feb 18 2021, 11:56 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
113

మహేంద్ర సింగ్ ధోనీ: 2008 ఐపీఎల్ ఆరంభ సీజన్‌ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా నిలిచాడు మహేంద్ర సింగ్ ధోనీ. చెన్నై సూపర్ కింగ్స్‌ మొదటి సీజన్‌లోనే రూ.9 కోట్ల 50 లక్షలు పెట్టి మాహీని కొనుగోలు చేసింది. సచిన్, సెహ్వాగ్, గంగూలీ వంటి ప్లేయర్ల పారితోషికం కంటే ఇది చాలా ఎక్కువ.

213

ఫ్లింటాఫ్/ కేవిన్ పీటర్సన్: 2009 సీజన్‌ వేలంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లు ఆండ్రూ ఫ్లింటాఫ్, కేవిన్ పీటర్సన్ అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్లుగా నిలిచారు. ఫ్లింటాఫ్‌ను చెన్నై సూపర్ కింగ్స్, కేవిన్ పీటర్సన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.9 కోట్ల 80 లక్షలకు కొనుగోలు చేశాయి.

313

షేన్ బాండ్/పోలార్డ్: 2010 ఐపీఎల్ వేలంలో షేన్ బాండ్, కిరన్ పోలార్డ్ అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్లుగా నిలిచారు. ఈ ఇద్దరినీ రూ.4 కోట్ల 80 లక్షలు పెట్టి కొనుగోలు చేశాయి కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లు.

413

గౌతమ్ గంభీర్: కెప్టెన్‌గా కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి రెండు టైటిల్స్ అందించిన గౌతమ్ గంభీర్, 2011 వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా నిలిచాడు. రూ.14 కోట్ల 90 లక్షల రికార్డు ధరకు గౌతీని కొనుగోలు చేసింది కేకేఆర్.

513

రవీంద్ర జడేజా: ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను రూ.12 కోట్ల 80 లక్షలు పెట్టి మరీ కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. 2012 వేలంలో జడ్డూయే అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా నిలిచాడు.

613

గ్లెన్ మ్యాక్స్‌వెల్: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను ఏకంగా రూ.6 కోట్ల 30 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. అయితే గత సీజన్‌లాగే అప్పుడు కూడా ఐపీఎల్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు మ్యాక్స్‌వెల్. 2013లో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా నిలిచాడు మ్యాక్స్‌వెల్.

713

యువరాజ్ సింగ్: భారత ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌‌ను 2014 వేలంలో రూ.14 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే ఆ సీజన్‌లో యువీ పెద్దగా రాణించకపోవడంతో ఏడాదికే మళ్లీ విడుదల చేసేసింది.

813

యువరాజ్ సింగ్: 2015 వేలంలో యువరాజ్ సింగ్ కోసం ఏకంగా 16 కోట్ల రూపాయల భారీ మొత్తం వెచ్చిచింది ఢిల్లీ డేర్‌డెవిల్స్. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు యువరాజ్...

913

షేన్ వాట్సన్: 2016 వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ కోసం ఏకంగా రూ.9 కోట్ల 50 లక్షలు వెచ్చించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ వేలంలో కూడా యువరాజ్ సింగ్ రూ.7 కోట్లు దక్కించుకోవడం విశేషం.

1013

బెన్‌స్టోక్స్: ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను ఐపీఎల్ 2017 మినీ వేలంలో ఏకంగా రూ.14 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్.

1113

బెన్ స్టోక్స్:  2018 ఐపీఎల్ వేలంలో బెన్ స్టోక్స్‌ను రూ.12 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. ఈ వేలంలో భారత ఆటగాడు జయ్‌దేవ్ ఉనద్కడ్‌కి రూ.11.50 కోట్లు చెల్లించి, కొనుగోలు చేసింది రాజస్థాన్.

1213

జయ్‌దేవ్ ఉనద్కడ్/వరుణ్ చక్రవర్తి: గత సీజన్‌లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వకపోయినా జయ్‌దేవ్ ఉనద్కడ్‌ను రూ.8 కోట్ల 40 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. యంగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని రూ. 8 కోట్ల 40 లక్షల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.

1313

ప్యాట్ కమ్మిన్స్: టెస్టుల్లో నెం.1 బౌలర్‌గా కొనసాగుతున్న ప్యాట్ కమ్మిన్స్‌ను ఏకంగా రూ.15 కోట్ల 50 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. అయితే యువరాజ్ సింగ్ రికార్డుకి రూ.50 లక్షల దూరంలో ఆగిపోయాడు కమ్మిన్స్.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
Recommended image2
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !
Recommended image3
T20 World Cup: దటీజ్ ఇషాన్ కిషన్.. వరల్డ్ కప్ జట్టులో చోటు కోసం ఏం చేశాడో తెలుసా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved