రోహిత్, హార్ధిక్ పాండ్యా నా రూమ్‌కి వచ్చి, అలా చేశారు, కళ్లల్లో నీళ్లు తిరిగాయి... కృష్ణప్ప గౌతమ్...

First Published Feb 20, 2021, 11:26 AM IST

ఐపీఎల్ 2021 మినీ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న భారత ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు కృష్ణప్ప గౌతమ్. కర్ణాటక స్పిన్ ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్‌ను రూ.9 కోట్ల 25 లక్షల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన కృష్ణప్ప గౌతమ్, ప్రస్తుతం నెట్‌బౌలర్‌గా టీమిండియాకు సేవలందిస్తున్నాడు.