MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • అది అతని ఇష్టం! ఎందుకు ఇలా మాటిమాటికి అడిగి విసిగిస్తారు... ధోనీ రిటైర్మెంట్‌పై వీరూ కామెంట్...

అది అతని ఇష్టం! ఎందుకు ఇలా మాటిమాటికి అడిగి విసిగిస్తారు... ధోనీ రిటైర్మెంట్‌పై వీరూ కామెంట్...

ఐపీఎల్ 2023 సీజన్‌తో ధోనీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి రిటైర్ అవ్వబోతున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. లేదు... ధోనీ ఇప్పట్లో రిటైర్ కాడని దీపక్ చాహార్ వంటి క్రికెటర్లు కామెంట్ చేస్తే, లేదు, మాహీకి ఇదే ఆఖరి సీజన్ అని కేదార్ జాదవ్ వంటి క్రికెటర్లు కామెంట్ చేశారు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 04 2023, 06:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభంలో జరిగిన మ్యాచ్‌లో ‘నా కెరీర్ ఆఖరి ఫేజ్‌లో ఉన్నా, ఇప్పుడు ప్రతీ మూమెంట్‌ని ఎంజాయ్ చేస్తున్నా... ’ అంటూ కామెంట్ చేసిన ధోనీ, లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాట మార్చాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

‘చివరి ఐపీఎల్ సీజన్‌ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?’ అంటూ డానీ మోరిసన్ అడడగా... ‘మీరే ఇది నా చివరి సీజన్ చేశారు... నేను ఇంకా చెప్పలేదు...’ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో ధోనీ వచ్చే సీజన్‌లో కూడా ఆడబోతున్నాడనే హింట్ వచ్చేసింది...
 

36


‘నాకు ఓ విషయం అర్థం కావడం లేదు. అసలు ఎందుకని ధోనీని రిటైర్మెంట్ గురించి అడిగి, అడిగి విసిగిస్తున్నారు. ఇప్పుడు కాదు, నాలుగేళ్లుగా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. గత ఏడాది అయినా ఎందుకు అడిగారు? ఆ విషయం అతని వ్యక్తిగతం.. అతన్నే చెప్పినవ్వండి..
 

46

ధోనీ నుంచి ఆన్సర్ రాబట్టాలని ప్రయత్నించడం కరెక్ట్ కాదు. ధోనీ వచ్చే సీజన్లు ఆడతాడా? ఇదే ఆఖరి సీజన్ ఆ.. అనేది అతనికి మాత్రమే తెలుసు. అందరికీ తెలియాల్సిన అవసరం ఏముంది?...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...
 

56

కోల్‌కత్తా నైడ్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ధోనీ రిటైర్మెంట్ గురించి హింట్ ఇచ్చాడు. ‘వీళ్లంతా తర్వాతి మ్యాచ్‌లో కేకేఆర్ జెర్సీలో వస్తారు. కేవలం నాకు ఫేర్‌వెల్ ఇవ్వాలనే ఉద్దేశంతో సీఎస్‌కే జెర్సీలో వస్తున్నారు. మీ అభిమానానికి థ్యాంక్యూ’ అంటూ వ్యాఖ్యానించాడు మహేంద్ర సింగ్ ధోనీ..
 

66

రిటైర్మెంట్ గురించి ముందుగానే ప్రకటిస్తే అభిమానులు ఏ విధంగా స్పందిస్తారేననే భయంతో మహేంద్ర సింగ్ ధోనీ, ఈ విధంగా సస్పెన్స్ కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సీజన్‌లో సీఎస్‌కే ఆడే ఆఖరి మ్యాచ్‌లో ధోనీ రిటైర్మెంట్ గురించి ప్రకటించవచ్చని అంచనా..

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 Final: ఇంగ్లాండ్ విశ్వరూపం.. వరల్డ్ కప్ ఫైనల్లోకి లయన్సెస్.. కంగారులతో బిగ్ ఫైట్
Recommended image2
ICC Rankings 2026 : వరల్డ్ క్రికెట్లో హైదరబాద్ హవా.. ఐసిసి ర్యాంకింగ్స్ లో టాప్ లేపిన పట్నం పోటుగాళ్లు
Recommended image3
IND vs ENG: వైభవ్ సూర్యవంశీ గురించి నాకు తెలియదు.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved